View

ఎన్టీఆర్ ఇంట సంబరాలు.. సంతోషకరమైన వార్త!

Sunday,February18th,2018, 04:41 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండోసారి తండ్రి కాబోతున్నాడు. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తున్న వార్త ఇదే. ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి గర్భవతి అట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ కుటుంబం సీక్రెట్ గా ఉంచుతున్నప్పటికీ, సన్నిహితవర్గాల ద్వారా బయటికి వచ్చేసింది. ఓ శుభముహూర్తాన ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నాడట ఎన్టీఆర్. ఈ దంపతులకు ఓ బాబు ఉన్నాడు. 2014 లో ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి దంపతులకు ఓ పండంటి బాబు పుట్టాడు. తన పేరు అభయ్ రామ్. త్వరలో ఎన్టీఆర్ కుటుంబంలోకి మరో మెంబర్ యాడ్ అవ్వబోతున్నారు.


ప్రస్తుతం ఎన్టీఆర్ తన తదుపరి సినిమాకి సంబంధించి బరువు తగ్గుతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి ఓ మల్టీస్టారర్ చేయబోతున్నారు. అటు కెరియర్ పరంగా సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళుతున్న ఎన్టీఆర్, ఇటు వ్యక్తిగతంగా కూడా రెండోసారి తండ్రి కాబోతున్న ఆనందాన్ని అనుభవిస్తూ ఫుల్ ఖుషీగా ఉన్నాడట. లక్ష్మీప్రణతి గర్భవతి అని తెలిసిన దగ్గర్నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారట.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !