View

మాస్ మహారాజా 'నేల టిక్కెట్' కి బంపర్ ఆఫర్!

Sunday,February18th,2018, 06:10 AM

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం కళ్యాణ్ కృష్ఱ కురసాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ తళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'నేల టిక్కెట్' టైటిల్ ని పరిశీలిస్తున్నారట. కాగా ఈ 'నేల టిక్కెట్' కి బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.


ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్, డిజిటల్, శాటిలైట్ హక్కుల కోసం 25కోట్లు ఆఫర్ ఇచ్చి సన్ నెట్ వర్క్ దక్కించుకుందని సమాచారమ్. ఈ భారీ ఆఫర్ ని తిరస్కరించడం ఇష్టంలేక నిర్మాతలు అగ్రిమెంట్ పై సైన్ చేసారట. సోగ్గాడే చిని నాయనా, రా రండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో వరుస సక్సెస్ లను చవిచూస్తున్న డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాననే నమ్మకంతో ఉన్నాడట. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కి కూడా భారీ ఆఫర్స్ వస్తున్నాయట. సో... రవితేజ తదుపరి సినిమాకి మంచి క్రేజ్ నెలకొందని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !