View

ఎన్టీఆర్ ని రీప్లేస్ చేయనున్న నాని.. సక్సెస్ అవుతాడా?

Monday,February19th,2018, 06:16 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బిగ్ బాస్' సీజన్ 1 షో ని సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేసి బుల్లితెర ఆడియన్స్ ని అలరించిన విషయం తెలిసిందే. సెకండ్ సీజన్ ని కూడా ఎన్టీఆర్ తోనే హోస్ట్ చేయించాలని నిర్వాహకులు భావించారట. కానీ ఎన్టీఆర్ బిగ్ బాస్ - 2 ని హోస్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలేదని సమాచారమ్. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. టోటల్ గా ఈ సినిమాపైనే కాన్ సెన్ ట్రేట్ చేయాలని భావిస్తున్నాడట ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఈ రెండు సినిమాల గురించే ఎన్టీఆర్ ఆలోచిస్తున్నాడని, బిగ్ బాస్ సీజన్ - 2 గురించి ఎన్టీఆర్ ఆలోచించడంలేదని, ఈ షో ని హోస్ట్ చేసే ఆలోచన కూడా లేదని ఫిల్మ్ నగర్ టాక్.


కాగా తాజా వార్తల ప్రకారం హీరో నానితో 'బిగ్ బాస్ - 2' షో ని హోస్ట్ చేయించాలని నిర్వాహకులు డిసైడ్ అయ్యారట. ఎన్టీఆర్ తర్వాత నాని మాత్రమే ఈ షో ని సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేయగలడని భావిస్తున్నారట. అందుకే నానితో సంప్రదింపులు జరపడానికి బిగ్ బాస్ నిర్వాహకులు సమాయత్తమవుతున్నారని సమాచారమ్. మరి నాని ఈ షో ని హోస్ట్ చేయడానికి అంగీకరిస్తాడా... వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !