View

రంగస్థలం సర్ ప్రైజ్... స్వీట్ షాక్ తప్పదట!

Wednesday,February21st,2018, 04:15 AM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'రంగస్థలం' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా స్టిల్స్, టీజర్స్, రాంచరణ్ లుక్, సమంత లుక్ సినిమాపై భారీ క్రేజ్ ని నెలకొనేలా చేసాయి. రాంచరణ్, సమంత పాత్రల గురించి బోల్డన్ని వార్తలు బయటికి వచ్చాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాజకీయ నేపధ్యం కూడా ఉంది.


1985 రాజకీయాలను ఈ సినిమాలో చూపించడం జరిగిందని సమాచారమ్. 1985 లో అన్న నందమూరి తారకరామారావు రాజకీయనాయకుడిగా చక్రం తిప్పుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమాలో ఎన్టీఆర్ ని చూపించడం జరిగిందట. అయితే ఎన్టీఆర్ విజువల్స్ ని వాడారా.. లేక ఎన్టీఆర్ పాత్రను ఎవరితోనైనా చేయించారా అనే విషయం బయటికి రాలేదు. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ కనిపిస్తారనే వార్త నందమూరి అభిమానులకు స్వీట్ షాక్ అని చెప్పొచ్చు. ఈ సర్ ప్రైజ్ సినిమాకి మరింత క్రేజ్ పెంచడం ఖాయం. సో... మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు... నందమూరి అభిమానులు కూడా ఈ సినిమాని ఓన్ చేసుకుంటారు. మరి మార్చి 30న థియేటర్స్ కి రానున్న ఈ సినిమా ఎన్ని సంచలనాలకు తెర తీయనుందో వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !