View

ఎన్టీఆర్, త్రివికమ్ సినిమాలో 'స్పెషల్'.. బంపర్ ఆఫర్ ఎవరికి?

Friday,February23rd,2018, 12:20 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో ఓ 'స్పెషల్' క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ని త్రివిక్రమ్ అద్భుతంగా మలుస్తాడు. అత్తారింటికి దారేది', 'అఆ' చిత్రాల్లో నదియా... 'అజ్ఞాతవాసి' సినిమాలో ఖుష్భూ క్యారెక్టర్స్ ని ఎవరూ మర్చిపోలేరు. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందనున్న సినిమాలో కూడా ఓ 'స్పెషల్' క్యారెక్టర్ ఉందట. ఈ కీలక పాత్ర కోసం ముగ్గురు సీనియర్ హీరోయిన్స్ ని పరిశీలిస్తున్నారని సమాచారమ్.


మీనా, సిమ్రాన్, లయ... ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిని ఆ స్పెషల్ క్యారెక్టర్ కోసం తీసుకోవడానికి త్రివిక్రమ్ ప్రయత్నాలు చేస్తున్నాడట. ఆల్ రెడీ వీరితో చర్చలు కూడా జరుగుతున్నాయని సమాచారమ్. మరి ఫైనల్ గా ఈ ముగ్గురిలో ఎవరికి ఈ బంపర్ ఆఫర్ తగులుతుందో వేచి చూడాల్సిందే. ఈ సినిమాకి యస్.యస్.తమన్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. పూజా హెగ్డెని హీరోయిన్ గా ఫైనలైజ్ చేసారని సమాచారమ్. హారికా హాసిని బ్యానర్ లో చినబాబు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !