View

బెల్లంకొండ తనయుడుకి విలన్ అయిన ప్రభాస్ విలన్!

Thursday,March15th,2018, 04:40 AM

బెల్లంకొండ శ్రీనివాస్ 'సాక్ష్యం' చిత్రంతో పాటు మరో కొత్త సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ సొంటినేని (నాని) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో విలన్ గా నీల్ నితిన్ ముఖేష్ నటించనున్నాడు.


తమిళ్ చిత్రం 'కత్తి' లో నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా నటించాడు. కోలీవుడ్ లో ఈ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో' సినిమాతో టాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చాడు నీల్ నితిన్ ముఖేష్. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే టాలీవుడ్ దర్శకుల దృష్టి నీల్ నితిన్ ముఖేష్ పై పడింది. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా కోసం నీల్ నితిన్ ని విలన్ గా తీసుకున్నారు. స్టంట్ శివ ఆధ్వర్యంలో ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. సో... నీల్ నితిన్ ముఖేష్ మెల్లగా టాలీవుడ్ లో పాగా వేస్తున్నాడని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !