View

రాంచరణ్ బర్త్ డే కి రాజమౌళి గిష్ట్.. మెగాభిమానులకు పండగే!

Saturday,March24th,2018, 01:41 PM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరో మూడు రోజుల్లో బర్త్ డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. రాంచరణ్ బర్త్ డే ని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడానికి మెగాభిమానులు ప్లాన్ చేస్తున్నారు. 'రంగస్థలం' టీం అయితే ఓ డిఫరెంట్ ప్రోమోను రాంచరణ్ పుట్టినరోజు కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. బోయపాటి శ్రీను కూడా రాంచరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇవన్ని ఒక ఎత్తు అయితే, స్టార్ డైరెక్టర్ రాజమౌళి సైతం రాంచరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని మెగాభిమానులకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారట.


ఈ మధ్య రాజమౌళి మల్టీస్టారర్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ టెస్ట్ షూట్ లో పాల్గొన్నారు. ఫోటో షూట్ లు కూడా జరిగాయి. కాగా ఈ ఫోటో షూట్ కి సంబంధించి రాంచరణ్ స్టిల్ ని విడుదల చేయడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్. ఇదే కనుక నిజమైతే... మెగాభిమానులకు ఇంతకంటే సంతోషకరమైన వార్త మరొకటి ఉండదు. 'బాహుబలి' షూటింగ్ సమయంలో ఆ సినిమాకి సంబంధించిన కీలక నటీనటుల పుట్టినరోజుకు వారి ఫస్ట్ లుక్స్ విడుదల చేసి అలరించారు రాజమౌళి. ఇప్పుడు రాంచరణ్ లుక్ ని కూడా అలానే రిలీజ్ చేసి అందరినీ సర్ ప్రైజ్ చేస్తారేమో వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !