View

ఆ హీరోకు తండ్రిగా జగపతిబాబు.. ఎన్టీఆర్28 కోసమే!

Thursday,April19th,2018, 05:20 AM

జగపతిబాబు ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ చిత్రం ఒకటి. ఈ సినిమాలో జగపతిబాబుది చాలా కీలకమైన పాత్ర అట. ఈ పాత్రకు కొడుకు పాత్రలో హీరో నవీన్ చంద్ర అలరించనున్నాడని తెలుస్తోంది. నవీన్ చంద్ర పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటాయో తెలీదుగానీ, ఈ సినిమాలో నటించడం తన కెరియర్ కి మంచి మలుపు అవుతుందనే నమ్మకంతో నవీన్ చంద్ర ఈ సినిమా అంగీకరించాడట. ఇదిలా ఉంటే...


ఇందులో ఎన్టీఆర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అలరించనున్నాడట. ఈ సినిమా కోసం రాయలసీమ సెట్ ని భారీ బడ్జెట్ తో రామోజీ ఫిలిం సిటీలో వేయించారు. ఎక్కువ శాతం షూటింగ్ ఈ సెట్ లోనే జరగనుందట. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని 28కోట్లు చెల్లించి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దక్కించుకుందని ఫిల్మ్ నగర్ టాక్. దీన్నిబట్టి ఈ సినిమాకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ఊహించవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !