View

ఇష్యూ రైజ్ చేసి సొల్యూషన్స్ చెప్పిన కొరటాల.. భరత్ రామ్ అదుర్స్!

Friday,April20th,2018, 03:01 PM

ప్రిన్స్ మహేష్ బాబుతో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించిన 'భరత్ అనే నేను' చిత్రం ఈ రోజు (20.4.2018) ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలయ్యింది. ఫస్ట్ షోతోనే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది.


చదువుకున్న, కమిట్ మెంట్ ఉన్న, ప్రామిస్ చేస్తే నిలబెట్టుకోవాలన్న సెన్సిబుల్ యువకుడు ముఖ్యమంత్రి అయితే... ఆ రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంటుంది... ప్రజల సమస్యలను చిటెకెలో తీర్చేయవచ్చు... అనే మెసేజ్ ని కమర్షియల్ వేలో ఆవిష్కరించి శభాష్ అనిపించుకున్నారు కొరటాల శివ.


ఈ సినిమాలో ఇష్యూలను రైజ్ చేసి, వాటికి పక్కా సొల్యూషన్స్ ని సినిమాటిక్ వేలో కాకుండా, ఆలోచింపజేసే విధంగా చెప్పడం సినిమాకి ప్రధాన హైలైట్. ట్రాఫిక్ రూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, రైతుల సమస్యలు, తమ ఊరు, సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని చెప్పడం, ఒక్కో ఊరికి ఇచ్చిన గ్రాంట్ ప్రజలకు చేరితే... ఆ ఊరు సమస్యలను పరిష్కరించుకోగలగడం చాలా సులువు అని చెప్పిన విధానం సూపర్బ్. ప్రజలు ఎలాంటి వ్యక్తిని తమ ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటారో, అలాంటి వ్యక్తిని, క్వాలిటీస్ ని భరత్ రామ్ అనే యువకుడి పాత్రతో కళ్లకు కట్టినట్టు చూపించారు కొరటాల.


ఈ పాత్రలో మహేష్ బాబు నటన సూపర్బ్. మహేష్ బాబు ఒక్కో ఎక్స్ ప్రెషన్ ని ఆడియన్స్ ఆస్వాదించే విధంగా ఉంది. తెలివిగల సి.యం, పర్ ఫెక్ట్ డెసిషన్ తీసుకోగల సి.యం, ఎవరికీ భయపడకుండా, ఎవరి బెదిరింపులకు లొంగకుండా దూసుకెళ్లే సి.యం... ఇలా పలు కోణాలు మహేష్ బాబు పాత్రలో ఉన్నాయి. ఈ పాత్రలో ఒదిగిపోయి పూర్తి న్యాయం చేసారు మహేష్ బాబు. మొత్తం మీద సొసైటీకి ఉపయోగపడే మెసేజ్.. ప్రజలను ఆలోచింపజేసే విధంగా ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్ ని కమర్షియల్ గా చెప్పి 'భరత్ అనే నేను' తో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ ని తమ ఖాతాలో వేసుకున్నారు మహేష్ బాబు, కొరటాల శివ. ఇలాంటి మంచి చేసిన చిత్రం టీమ్ ని స్టార్ డైరెక్టర్ రాజమౌళితో పాటు పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ ప్రశంసలకు ఈ చిత్రం యూనిట్ పూర్తిగా అర్హులు... కాదంటారా...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !