View

నాగశౌర్య 'కణం' రిలీజ్ డేట్ ఫిక్స్!

Saturday,April21st,2018, 03:49 PM

'ఫిదా' తో తెలుగు ప్రేక్షకులని ఫిదా చేసి 'à°Žà°‚.సి.ఏ' తో ఆకట్టుకున్న సాయి పల్లవి ఇప్పుడు మరో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన 'కణం' లో నాగ శౌర్య తో కలిసి కనిపించబోతోంది. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వం లో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణంలో ఎన్.వి.ఆర్ సినిమాస్ సమర్పణలో నిర్మితమైన 'కణంస ఏప్రిల్ 27à°¨ విడుద‌à°²‌వుతుంది. à°ˆ సంద‌ర్భంగా...


ఎన్‌.వి.ప్ర‌సాద్ మాట్లాడుతూ - సాయిప‌ల్ల‌వి, నాగ‌శౌర్య‌à°²‌తో చేసిన కణం à°“ ఎమోష‌à°¨‌ల్ మూవీ. à°¤‌ల్లికి, కూతురుకి à°®‌ధ్య ఉన్న బాంధ‌వ్యాన్ని తెలియ‌జేసే చిత్ర‌మిది. చిత్రంలో వెరోనికా పాత్ర‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ అమ్మాయి చాలా అద్భుతంగా à°¨‌టించింది. సినిమాలో కనిపించే ఎమోషన్స్ అన్ని చాలా సహజంగా ఉంటాయి. తనకి ఏమి కావాలో స్పష్టంగా తెలిసిన దర్శకుడు ఉన్నప్పుడు మన పని సులువు అయిపోతుంది. దర్శకుడు విజయ్ గారు ఎక్స్‌ట్రార్డిన‌రీగా తెర‌కెక్కించారు. శామ్ సి.ఎస్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌, నిర‌వ్ à°·à°¾ సినిమాటోగ్ర‌à°«à±€ సినిమాకు à°…à°¦‌à°¨‌పు à°¬‌లం. ఆల్‌రెడీ విడుద‌లైన ట్రైల‌ర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ à°µ‌చ్చింది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న à°ˆ చిత్రాన్ని ఏప్రిల్ 27à°¨ విడుద‌à°² చేస్తున్నాం అన్నారు.


à°ˆ చిత్రానికి నిరవ్‌à°·à°¾, శ్యామ్‌ సి.ఎస్‌., ఎల్‌.జయశ్రీ, స్టంట్‌ సిల్వ, ఆంటోని, విజయ్‌, సత్య, పట్టణం రషీద్‌, à°Žà°‚.ఆర్‌.రాజకృష్ణన్‌, కె.మణివర్మ, రామసుబ్బు, సప్న à°·à°¾, వినయదేవ్‌, మోడేపల్లి రమణ, కె.భార్గవి, ప్రత్యూష, ఎస్‌.à°Žà°‚.రాజ్‌కుమార్‌, ఎస్‌.శివశరవణన్‌, షియామ్‌ పనిచేస్తున్న సాంకేతికవర్గం. à°ˆ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.ప్రేమ్‌, సమర్పణ: ఎన్‌.వి.ఆర్‌. సినిమా, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్‌, దర్శకత్వం: విజయ్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !