View

రంగస్థలం, భరత్ అనే నేను బాటలో నా పేరు సూర్య.. బ్లాక్ బస్టర్!

Sunday,April22nd,2018, 11:17 AM

ఈ మధ్య వచ్చే సినిమాలు 2 గంటల 5 నిముషాలు లేదా 2 గంటల 10 నిముషాల లెంగ్త్ తో ఉంటున్నాయి. 3 గంటలు అయితే సినిమా లెంగ్త్ ఎక్కువ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇది సినిమాకి మైనస్ అవుతుందనే టెన్షన్ చిత్రం యూనిట్ కి ఉండేది. అయితే 'రంగస్థలం', 'భరత్ అనే నేను' చిత్రం ఈ టెన్షన్ ని తొలిగించాయి.


ఎందుకంటే ఈ రెండు సినిమాలు దగ్గర దగ్గర 3 గంటల నిడివితో విడుదలయ్యాయి. రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిటయ్యాయి. గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే, స్టోరీ లైన్ స్ట్రాంగ్ గా ఉంటే లెంగ్త్ అనేది పెద్ద మైనస్ అవ్వదని ఈ రెండు సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు దగ్గర దగ్గర ఇదే లెంగ్త్ తో సైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' సినిమా ఆడియన్స్ ముందుకు వస్తోంది. ఈ సినిమాని డైరెక్టర్ వక్కంతం వంశీ స్ట్రాంగ్ కంటెంట్, గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే తో తెరకెక్కించారట. పైగా అల్లు అర్జున్ నటన ఈ సినిమాకి హైలైట్ కానుందని తెలుస్తోంది. కాబట్టి లెంగ్త్ ఈ సినిమాకి మైనస్ అయ్యే అవకాశంలేదు. రంగస్థలం, భరత్ అనే నేను తర్వాత నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ లిస్ట్ లో చేరుతుందని ఫిక్స్ అయిపోవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !