View

ప్రొఫెసర్ ఫస్ట్ లుక్ రిలీజ్ విశేషాలు

Monday,April23rd,2018, 10:33 AM

హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ పాత్రకయినా సూట్ అయ్యే నటులు ఉంటారు. ఎలాంటి ఇమేజ్ లొ ఇరుక్కొకుండా , నటుడిగా ఆల్రౌండర్ అన్పించుకొవాలంటే ఎంతో తపన ఉండాలి. యువ నటుడు సూర్య తేజ్ ఇప్పుడు అదే పంథానే ఎంచుకున్నాడు. వినాయకుడు, శంభో శివ శంభో, ఫ్రెండ్స్ బుక్, అప్పుడలా- ఇప్పుడిలా ఇలా వేటికవే విభిన్న మైన చిత్రాలను ,పాత్రలను పోషించి మెప్పించిన సూర్య తేజ్ సెలెక్టెడ్ గా సినిమాలు చెస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం మేళా, ప్రొఫెసర్ సినిమాలతో ఈ ఏడాది ఒకెసారి రెండు సినిమాలతో రెండు భిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తొన్న ఈ ఆల్రౌండర్ బర్త్ డే ఈ రోజు. ఈ సందర్బంగా ప్రొఫెసర్ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. సూర్య తేజ్, సెబా కౌష, దినేష్ ముఖ్య పాత్రల్లో క్రైమ్ థ్రిల్లర్ గా మనో వికాస్ దర్శకత్వంలొ ప్రకాష్ యాదవ్ పిఎస్పి ఫిలింస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఈ చిత్రానికి రచన: సెబా కౌషి, మనో వికాస్, సినిమాటోగ్రఫీ: కె.ఎ.స్వామి, కూర్పు : గౌతం నెరుసు, మాటలు : ప్రశాంత్ గొండ్లపల్లి, సంగీతం: శ్రావణ్ ఎస్. మిక్కీ, ఆర్ట్: రమేష్ దర, పాటలు: వాణి మాధవి అవసరాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చైతన్య వల్లూరు, నిర్మాత :ప్రకాష్ యాదవ్, దర్శకత్వం : మనో వికాస్.


"Professor" First Look Released


There are very few actors who will suit for hero, villain, character artist and any other given role. An actor indeed needs to have lots of dedication and commitment to become an all-rounder. Young hero Surya Teja has now chosen the same path.


Surya Teja who’s doing different characters and films like Vinayakudu, Shambho Shiva Shambho, Friends Book, Appudala Ippudilaa etc. is choosy about his films. Today, this all-terrain birthday is a day with two different roles of two films, with Mela and Professor movies.


Today, its birthday of Mr. All-rounder Surya Teja who’ll be coming up this year with two different films Mela and Professor. On this occasion, “Professor” movie First Look has been released. Surya Teja, Seba Kausha and Dinesh are lead cast in the crime thriller film directed by Mano Vikas and produced by Prakash Yadav on PSP Films banner.


Written by: Seba Kaushi, Mano Vikas, Cinematography: KA Swamy, Editing: Gautham Nerusu, Dialogues: Prashanth Gondalpalli, Music: Shravan S. Mickey, Art: Ramesh Dara, Songs: Vani Madhavi Avasarala, Executive Producer: Chaitanya Vallur, Producer: Prakash Yadav, Direction: Mano Vikas.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !