View

ఇంటర్య్వూ - సాయిపల్లవి (కణం)

Monday,April23rd,2018, 02:24 PM

నాగశౌర్య, సాయిపల్లవి నటించిన చిత్రం ‘కణం’. ఎన్.వి.ఆర్ సినిమా à°¸‌à°®‌ర్ప‌à°£‌లో లైకా ప్రొడక్షన్స్ సినిమాను నిర్మించింది. విజయ్ దర్శకుడు. సినిమా ఏప్రిల్ 27à°¨ విడుదలవుతుంది. à°ˆ సందర్భంగా సాయిప‌ల్ల‌వి ఇంట‌ర్వ్యూ...


అమ్మ కోసం చేశాను...
- à°¦‌ర్శ‌కుడు విజ‌య్‌తో `చార్లి` అనే సినిమా చేయాల్సింది. కానీ కుద‌à°°‌లేదు. à°¤‌ర్వాత à°ˆ à°•‌à°¥‌ను నాకు చెప్పారు. à°•‌à°¥ విని ముందు నేను à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¨‌ని అన్నారు. ఎందుకంటే తెలుగులో కొన్ని సినిమాలు చేసిన‌ప్ప‌à°Ÿà°¿à°•à±€.. నా మాతృభాష à°¤‌మిళంలో నా మొద‌à°Ÿà°¿ సినిమా కావ‌డంతో... తొలి à°¤‌మిళ చిత్రంలోనే à°¤‌ల్లిపాత్ర‌లో ఎందుకు à°¨‌టించాల‌ని à°µ‌ద్ద‌ని అన్నాను. అయితే స్క్రిప్ట్ à°š‌à°¦‌వి, à°¨‌చ్చితే à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°®‌ని అన్నారు. నేను స్క్రిప్ట్ à°š‌à°¦‌à°µ‌లేదు కానీ.. మా అమ్మ‌గారు à°š‌దివి.. `మంచి à°•‌à°¥‌, ఎందుకు చేయ‌à°¨‌ని అన్నావు` అని అడిగింది. `à°¤‌మిళంలో తొలి సినిమా అమ్మ పాత్ర‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡‌మే కాదు.. హార‌ర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి à°•‌దా! ఎందుకు చేయాల‌నిపించి చేయ‌లేదు` అని ఆమెతో చెప్పాను. అయితే అమ్మ సినిమాలో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°®‌ని చెప్ప‌డంతో ఆమె కోసం సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాను.


ఆలోచ‌నా విధానం మారింది...
- à°¨‌à°Ÿà°¿à°—à°¾ పాత్ర ఏదైనా బావుంటే చేయాలి. సాధార‌ణంగా యంగ్ ఏజ్‌లో ప్రేయ‌సి పాత్ర‌లు చేయ‌డానికి ఇష్ట‌à°ª‌à°¡‌తాం. అలాగే à°Žà°µ‌రికైనా రెండు మూడు సినిమాలు చేశాక మన ఆలోచనా విధానం మారుతుంది. అలాగే నా ఆలోచ‌నా విధానం మారుతూ à°µ‌స్తుంది. ఇక `à°•‌ణం` సినిమాతో à°† ఆలోచనా విధానం మరింత మెరుగుపడిందనే చెప్పాలి. à°ˆ సినిమా చేస్తున్నంత సేపూ నన్ను నేను à°“ తల్లిగానే ఊహించుకుంటూ చేశాను. వెరోనికాతో బాగా à°•‌నెక్ట్ అయ్యాను. à°“ à°°‌à°•à°‚à°—à°¾ చెప్పాలంటే à°ˆ సినిమాపై నా ఆలోచనా తీరు మారింది. నాకు నేను కొత్త‌à°—à°¾ à°•‌à°¨‌à°ª‌డుతున్నాను. à°ˆ సినిమా చేసిన తర్వాత తల్లి పాత్రలో ఎందుకు నటించానా? అన్న అసంతృప్తి మాత్రం అస్సలు లేదు.


à°Žà°‚à°¤ మంచి పాత్ర చేశామ‌న్న‌దే ముఖ్యం...
- నేను జార్జియాలో డాక్ట‌ర్ కోర్సు à°š‌దువుకున్నాను. నాకు మొటిమ‌లు బాగా à°µ‌చ్చేవి. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా మొటిమ‌లు à°¤‌గ్గ‌లేదు. à°¬‌à°¯‌à°Ÿ‌కు వెళ్లేట‌ప్పుడు ముఖానికి à°¬‌ట్ట à°•‌ట్టుకుని వెళ్లేదాన్ని. నా తొలి చిత్రం ప్రేమ‌మ్ చేసిన‌ప్పుడు నా ముఖం నిండా మొటిమ‌లే. à°¨‌న్ను ప్రేక్ష‌కులు హీరోయిన్‌à°—à°¾ ఒప్పుకుంటారా? అని బాధ‌à°ª‌డేదాన్ని. కానీ సినిమా రిలీజ్ అయ్యాక‌.. ప్రేక్ష‌కులు à°¨‌న్ను రిసీవ్ చేసుకున్న తీరు నాకెంతో ధైర్యాన్నిచ్చింది. ముఖం à°Žà°‚à°¤ అందంగా ఉంద‌ని కాదు.. à°Žà°‚à°¤ మంచి పాత్ర చేశామ‌నేదే ముఖ్యం. à°’à°•‌ప్పుడు మొటిమ‌à°²‌తో బాధ‌à°ª‌డే అమ్మాయిలు.. ఇప్పుడు సాయిప‌ల్ల‌వికి కూడా మొటిమ‌లు ఉన్నాయి à°•‌దా? అని అనుకుంటున్నారు. వాటి గురించి à°ª‌ట్టించుకోవ‌à°¡à°‚ మానేశారు.


పాప‌ను à°¦‌త్త‌à°¤ తీసుకోవాల‌నుకున్నా....
`à°•‌రు` సినిమాను à°¤‌మిళంలో ఇప్పుడు `దియా` అని టైటిల్ మార్చారు. à°¤‌ల్లికి, బిడ్డ‌కు à°®‌ధ్య à°®‌ధ్య ఎమోష‌à°¨‌ల్ బాండింగ్‌ను మూవీ. సినిమా చేస్తున్నంత సేపు మూవీకి ఎమోష‌à°¨‌ల్‌à°—à°¾ à°•‌నెక్ట్ అయ్యాను. ఇంత‌కు ముందు చెప్పినట్లు ఇందులో దియా పాత్ర‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ వెరోనికాతో ఎమోష‌à°¨‌ల్‌à°—à°¾ à°¬‌à°—à°¾ à°•‌నెక్ట్ అయిపోయాను. à°¤‌ల్లి ఇలాగే ఆలోచిస్తుందా? అనిపించేది. à°“ సంద‌ర్భంలో విజ‌య్‌గారి à°¦‌గ్గ‌à°°‌కెళ్లి.. à°† పాప‌ను à°¦‌త్త‌à°¤ తీసుకోవాల‌నుంద‌ని చెప్పాను. అదే విష‌యం అమ్మ‌కు చెబితే `ముందు నిన్ను నువ్వు చూసుకో... à°¤‌ర్వాత వేరే వారి గురించి ఆలోచించ‌à°µ‌చ్చు` అని చెప్పింది.


అదెంత నిజ‌మో తెలియ‌దు...
- నా మాతృభాష à°¤‌మిళ‌మే అయినా, à°¤‌మిళంలో à°¡‌బ్బింగ్ చెప్ప‌డానికి à°’à°•‌టిన్న‌à°° రోజు à°ª‌ట్టింది. అదే తెలుగులో సగం రోజులోనే à°¡‌బ్బింగ్ చెప్పేశాను. మాతృభాష à°¤‌మిళం కంటే తెలుగులోనే బాగా మాట్లాడుతాను.. డైలాగ్ చెబుతాన‌ని చాలా మంది అన్నారు. అదెంత నిజ‌మో! తెలియ‌దు కానీ.. తెలుగు à°•à°‚à°«‌ర్ట్‌à°—à°¾ ఉంది.


నేను à°Žà°µ‌రినీ బాధ పెట్ట‌ను...
- నాగశౌర్య‌గారు చాలా మంచి à°¨‌టుడు. à°¤‌ను కెమెరా ముందుకు రాగానే ట్రాన్స్‌à°«‌ర్మేష‌న్ అయిపోతారు. సాధార‌ణంగా షూటింగ్ à°¸‌à°®‌యాల్లో నేను ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను. నా డైరెక్ట‌ర్స్ బుర్ర తినేస్తాను. à°’à°•‌వేళ ఏదైనా à°¸‌న్నివేశం à°¸‌à°®‌యంలో నాగ‌శౌర్య‌ను చూస్తే.. à°…à°¤‌ను సైలెంట్‌à°—à°¾ ఉంటే.. à°…à°¤‌నికి ఇంకా ఎక్కువ à°¸‌à°®‌యం కావాలేమోన‌నుకుని నేను సైలెంట్‌à°—à°¾ అయిపోయేదాన్ని. à°¤‌ను నేను మాట్లాడ‌à°Ÿà°‚ లేద‌ని ఫీల‌య్యాడ‌నుకుంటా. నేను à°Žà°µ‌రినీ బాధ పెట్ట‌ను. à°’à°•‌వేళ నా à°µ‌ల్ల à°Žà°µ‌రైనా బాధ à°ª‌డ్డార‌ని తెలిస్తే ... వెంట‌నే సారీ చెప్పేస్తాను. à°¡‌బ్బింగ్ à°¸‌à°®‌యంలో à°…à°‚à°¦‌à°°à°‚ à°•‌లిసి డిన్న‌ర్ చేద్దామ‌ని నాగశౌర్య‌కు ఫోన్ చేద్దామ‌నుకుంటే.. à°…à°¤‌ని à°µ‌ద్ద ఫోన్ లేద‌ని విజ‌య్‌గారు చెప్పారు. ఆయ‌à°¨ మేనేజ‌ర్‌à°•à°¿ కాల్ చేస్తే.. ఆయ‌à°¨ `à°›‌లో` మూవీ ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్నార‌ని చెప్పారు. నేను à°† à°¸‌à°®‌యంలో ఎంతో బాధ‌à°ª‌డ్డాను. నేను ఆయ‌న్ను కావాల‌నే బాధ‌పెట్ట‌లేదు. à°’à°•‌వేళ నిజంగా బాధ పెట్టి ఉంటే సారీ చెప్పేస్తాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !