View

ఆకాష్ పూరి 'మోహబూబా' రెండో పాట విడుదల!

Monday,April23rd,2018, 03:40 PM

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తన తనయుడు ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై నేహాశెట్టి హీరోయిన్‌à°—à°¾ శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్స్‌ నిర్మించిన చిత్రం 'మెహబూబా'. 1971లో జరిగిన ఇండో-పాక్‌ యుద్ధ నేపథ్యంలో జరిగే లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌à°—à°¾ à°ˆ చిత్రాన్ని రూపొందించారు. మే 11à°¨ సినిమా విడుద‌à°²‌వుతుంది. à°ˆ సంద‌ర్భంగా సోమ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల à°¸‌మావేశంలో...


విష్ణురాజు మాట్లాడుతూ - ఇందులో నేను, ఆకాశ్‌, నేహా కానీ.. à°…à°‚à°¦‌రూ చేసిన క్యారెక్ట‌ర్స్ చూస్తే వీరు à°¤‌ప్ప à°®‌రెవ‌రూ చేయ‌లేర‌నిపిస్తుంది. నాకు à°…à°µ‌కాశం ఇచ్చినందుకు థాంక్స్‌. 200 à°ª‌ర్సెంట్ à°Žà°«‌ర్ట్ పెట్టి à°ª‌నిచేశాను అన్నారు.


à°Žà°¡à°¿à°Ÿ‌ర్ జునైద్ సిద్ధిఖీ మాట్లాడుతూ - నేను సినిమా చూసిన‌ప్పుడంతా.. ఆకాశ్ à°¨‌à°Ÿ‌à°¨ à°¨‌న్ను హాంట్ చేసింది. సందీప్ చౌతాగారు అద్భుత‌మైన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సినిమాను 500 రెట్లు పెంచారు అన్నారు.


నేహాశెట్టి మాట్లాడుతూ - హీరోయిన్‌à°—à°¾ à°…à°µ‌కాశం ఇచ్చిన పూరిగారికి, ఛార్మిగారికి, మంచి సంగీతం అందించిన సందీప్ చౌతాగారికి, ఎడిటింగ్ à°µ‌ర్క్ చేసిన జునైద్‌గారికి థాంక్స్‌. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు సాంగ్స్‌à°•à°¿ చాలా మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది. సినిమా కూడా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చ‌తుంద‌ని à°¨‌మ్మ‌తున్నాను అన్నారు.


ఆకాశ్ పూరి మాట్లాడుతూ - à°•‌à°¥ విన్న‌ప్పుడు, షూటింగ్‌à°•à°¿ వెళుతున్న‌ప్పుడు చాలా కాన్ఫిడెంట్‌à°—à°¾ ఉండేవాడిని. సందీప్ చౌతాగారు పంపిన à°µ‌యోలిన్ ట్యూన్ విన‌గానే మా à°¨‌మ్మ‌à°•à°‚ వంద‌రెట్లు పెరిగాయి. ఇంత మంచి సంగీతాన్ని అందించిన సందీప్‌గారికి, ట్యూన్స్‌కు à°¤‌à°—à°¿à°¨‌ట్లు లిరిక్స్ ఇచ్చిన భాస్క‌à°°‌à°­‌ట్ల‌గారికి థాంక్స్‌. సినిమా మే 11à°¨ ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌స్తుంది. మా నాన్న ఇంత మంచి à°•‌à°¥‌ను ఏ హీరోతో అయినా చేయ‌à°µ‌చ్చు. కానీ నాతో చేయ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. à°¤‌ప్ప‌కుండా నాన్న‌కు à°•‌మ్‌బ్యాక్ మూవీ అవుతుంది. ఏ ఫ్యాన్ బేస్‌లేని ఇర‌వైయేళ్ల కుర్రాడినైన నాతో నాన్న à°•‌మ్‌బ్యాక్ కావ‌à°¡à°‚ నాకు à°—‌ర్వంగా ఉంది. ప్రేక్ష‌కులు మా ప్ర‌à°¯‌త్నాన్ని à°Žà°‚à°•‌రేజ్ చేయాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


ఛార్మి మాట్లాడుతూ - మాట ట్రైల‌ర్ చాలా మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది. à°† రెస్పాన్స్ చూసి యూనిట్‌కు ఎంతో ఉత్సాహ‌మేసింది. మా టీమ్‌కు à°¸‌పోర్ట్ చేసిన à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌. రెండు సాంగ్స్ రిలీజ్ చేశాం. à°ˆ పాట‌à°²‌కు కూడా చాలా మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది. పూరిగారు, ఆయ‌à°¨ సైనికులైన మేం à°ª‌డ్డ à°•‌ష్టంతో సినిమా అవుట్‌పుట్ బాగా à°µ‌చ్చింది. స్క్రీన్‌ప్లే à°¡à°¿à°«‌రెంట్‌à°—à°¾ ఉంటుంది. క్లైమాక్స్ ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేస్తుంది. సినిమాటోగ్రాఫ‌ర్ విష్ణుశ‌ర్మ‌గారు, à°Žà°¡à°¿à°Ÿ‌ర్ జునైద్‌గారి à°•‌ష్టం తెర‌పై à°•‌à°¨‌à°ª‌డుతుంది. ప్రస్తుతం à°°à±€ రికార్డింగ్ à°ª‌నులు à°œ‌రుగుతున్నాయి. ఇన్‌టెన్స్ à°²‌వ్‌స్టోరీ. మ్యూజిక్ ప్ర‌ధాన భూమిక పోషించింది. సందీప్‌గారి సంగీతానికి భాస్క‌à°°à°­‌ట్ల‌గారు అద్భుత‌మైన సాహిత్యాన్ని అందించారు. ఆకాశ్ పూరి, నేహా శెట్టి అద్భుతంగా à°¨‌టించారు. -7 డిగ్రీల à°š‌లిలో కూడా à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించారు. పూరిగారు ఎలాంటి à°¸‌న్నివేశాన్నైనా చాలా ఈజీగా చేస్తే.. ఆకాశ్ à°Žà°‚à°¤ à°•‌ష్ట‌మైన à°¸‌న్నివేశాన్నైనా à°¨‌వ్వుతూ చేశారు. టీం అంతా à°®‌à°¨‌సు పెట్టి చేసిన సినిమా. మే 11à°¨ సినిమా విడుద‌à°² కానుంది అన్నారు.


పూరి à°œ‌à°—‌న్నాథ్ మాట్లాడుతూ - చాలా రోజుల à°¤‌ర్వాత జెన్యూన్‌à°—à°¾ à°“ సినిమా చేశాన‌నే ఫీలింగ్ à°•‌లిగింది. స్క్రిప్ట్ చేసే క్ర‌మంలో à°•‌à°®‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ను యాడ్ చేయాల‌ని చాలా సినిమాల‌కు అనుకుంటాను. కానీ జెన్యూన్‌à°—à°¾ అలాంటి ఆలోచ‌à°¨‌లు లేకుండా చేసిన సినిమా మెహ‌బూబా. ఇక హీరో ఆకాశ్ గురించి చెప్పాలి(à°¨‌వ్వుతూ...) ...ఆకాశ్ చిన్న‌ప్ప‌ట్నుంచి మా ఇంట్లోనే ఉండేవాడు. నాలుగైదేళ్ళ‌కు నా à°•‌ళ్ల ముందు నిల‌à°¬‌à°¡à°¿ చిరంజీవిగారు, బాల‌కృష్ణ‌గారు.. ఇలా హీరోల డైలాగ్స్ చెప్పి à°“ వేషం అని అడిగేవాడు. వీడి టార్చ‌ర్ à°¤‌ట్టుకోలేక చిరుత‌లో వేషం ఇచ్చాను. à°¤‌ర్వాత పోకిరిలో à°¨‌టించాడు. à°† à°¸‌à°®‌యంలో à°®‌హేశ్‌, à°ª‌దేళ్ల కుర్రాడు(ఆకాశ్‌)పై à°“ à°•‌à°¥‌ను రాసుకున్నాడు. à°ˆ à°•‌à°¥ చెబితే à°®‌హేశ్ తంతాడు అని చెప్పాను. అప్పుడు .. నువ్వు హీరో కావ‌డానికి à°ª‌దేళ్ల à°¸‌à°®‌యం à°ª‌ట్టొచ్చు. à°† à°¸‌à°®‌యానికి నేను నీతో సినిమా చేసే స్థితిలో ఉండొచ్చు , లేక‌పోవ‌చ్చు. కాబ‌ట్టి నీ ప్ర‌à°¯‌త్నాలు నువ్వు చేసుకో అని నేను à°¤‌à°¨‌à°•à°¿ చెప్పాను. అప్ప‌à°Ÿà°¿ నుండి ఇంటికి à°Žà°µ‌రు à°µ‌చ్చినా కాక à°ª‌ట్టుకునేవాడు. టైమ్ బావుంది. నేనే సినిమా చేశాను. దిల్‌రాజుగారు సినిమా చూసి నీ కెరీర్‌లో బెస్ట్ ఫిలిం à°­‌య్యా అన్నారు. దిల్‌రాజుగారు సినిమాను రిలీజ్ చేస్తున్నాడ‌à°¨‌గానే చాలా మంది నాకు ఫోన్ చేసి అప్రిసియేట్ చేశారు. సందీప్ చౌతాతో నేను చేసిన మూడో సినిమా. అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చాడు. నా à°¤‌మ్మ‌డు భాస్క‌à°°‌à°­‌ట్ల ఏదో à°ª‌à°—‌à°¬‌ట్టిన‌ట్లు పాట‌లు రాశాడు. à°¤‌à°¨‌కు థాంక్స్‌. విష్ణుశ‌ర్మ‌, జునైద్‌, అనిల్, జానీ, à°¸‌తీశ్ ఇలా సినిమాకు à°ª‌నిచేసిన à°…à°‚à°¦‌రూ à°®‌à°¨‌సు పెట్టి à°ª‌నిచేశారు. ఛార్మికి స్పెష‌ల్ థాంక్స్‌. à°¤‌ను à°®‌గాళ్ల కంటే ఎక్కువ‌à°—à°¾ à°ª‌నిచేస్తుంది. అందుకే à°¤‌నంటే నాకు ఇష్టం. ఉత్తేజ్ à°¸‌à°¹‌కారంతో ఆకాశ్‌, నేహాశెట్టి ఏ సీన్ ఎలా చేయాలో ముందుగానే నేర్చుకుని చేసేవారు. ఉత్తేజ్‌à°•à°¿ కూడా థాంక్స్‌. మే 11à°¨ సినిమా విడుద‌à°²‌వుతుంది. à°µ‌చ్చే à°ª‌దేళ్ల‌లో వీడు కంటే మంచి సినిమాలు నేను చేస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్‌ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !