View

'ఈ మాయ పేరేమిటో'.. రాహుల్ విజయ్ సినిమాకి టైటిల్ ఖరారు!

Tuesday,April24th,2018, 10:47 AM

ముప్పై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతో మంది స్టార్స్‌కు అద్భుతమైన యాక్ష‌న్ à°¸‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్. ఈయ‌à°¨ à°¤‌à°¨‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా ఇంట్ర‌డ్యూస్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్‌ బేనర్‌పై రూపొందుతోన్న à°ˆ చిత్రానికి రాము కొప్పుల దర్శకుడు. దివ్య విజయ్‌ నిర్మాత. à°²‌వ్, కామెడీ అండ్ ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌à°—à°¾ రూపొందుతోన్న à°ˆ చిత్రానికి `à°ˆ మాయ పేరేమిటో` అనే టైటిల్‌ను à°–‌రారు చేశారు.


à°ˆ సంద‌ర్భంగా మంగ‌à°³‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల à°¸‌మావేశంలో టైటిల్‌ను రివీల్ చేయ‌à°¡‌మే కాకుండా.. సినిమాకు సంబంధించిన కొన్ని à°¸‌న్నివేశాల‌ను, à°“ పాటను ప్ర‌త్యేకంగా ప్ర‌à°¦‌ర్శించారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


హీరో రాహుల్‌ విజయ్‌ మాట్లాడుతూ - రాముగారు మంచి à°•à°¥ చెప్పారు. సినిమా లవ్‌, అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌. లవ్‌ మెయిన్‌ ఎలిమెంట్‌à°—à°¾ మిగిలిన ఎలిమెంట్స్‌à°—à°¾ అన్ని దానికి లింక్‌ అయ్యి ఉంటాయి. చెప్పిన దాని కంటే సినిమాను బ్యూటీఫుల్‌à°—à°¾ తీశారు. సినిమా à°…à°‚à°¦‌రూ ఎంజాయ్ చేసేలా à°Žà°‚à°Ÿ‌ర్‌టైనింగ్‌à°—à°¾, కూల్‌à°—à°¾ ఉంటుంది అన్నారు.


ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ మాట్లాడుతూ - నాకు ఎంతో ఆద‌à°°‌à°£ ఇచ్చిన ఇండ‌స్ట్రీలోకి మా అబ్బాయిని హీరోగా à°ª‌à°°à°¿à°š‌యం చేయ‌à°¡à°‚ ఎంతో ఆనందంగా ఉంది. à°ˆ సినిమాతో మా అమ్మాయి దివ్య విజ‌య్‌ను నిర్మాత‌à°—à°¾ à°ª‌à°°à°¿à°š‌యం చేస్తున్నాను. à°¦‌ర్శ‌కుడు రాము కొప్పుల‌గారు మంచి à°•‌à°¥‌ను ఇంకా అద్భుతంగా తెర‌కెక్కించారు. నన్ను ఆదరించిన తరహాలోనే మా అబ్బాయి, అమ్మాయిని ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.


à°¦‌ర్శ‌కుడు రాము కొప్పుల మాట్లాడుతూ - మంచి à°²‌వ్, కామెడీ అండ్ ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్ టైన‌ర్‌. సినిమా చిత్రీక‌à°°‌ణంతా పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌à°° కార్య‌క్ర‌మాలు à°œ‌రిగాయి. రాహుల్ విజ‌య్‌గారు సూప‌ర్బ్ పెర్ఫామర్‌.దివ్య విజ‌య్‌గారు మేకింగ్‌లో ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాలేదు. à°®‌ణిశ‌ర్మ‌గారి సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌, శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌à°«à±€, à°¨‌వీన్ నూలి ఎడిట్ à°µ‌ర్క్ సినిమాకు మేజ‌ర్ ప్ల‌స్ అవుతాయి. సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. అన్నీ à°µ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా సినిమా ఉంటుంది అన్నారు.


నిర్మాత దివ్యా విజ‌య్ మాట్లాడుతూ - సినిమాను అనుకున్న ప్లానింగ్‌లో పూర్తి చేశాం. రాహుల్ విజ‌య్‌, కావ్యా థాప‌ర్ పెయిర్ తెర‌పై à°š‌క్క‌à°—à°¾ ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో పాటు à°²‌వ్‌, కామెడీ ఎలిమెంట్స్ à°¸‌హా అన్నీ అంశాల‌తో à°¦‌ర్శ‌కుడు రాముగారు సినిమాను à°š‌క్క‌à°—à°¾ తెర‌కెక్కించారు. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌à°° కార్య‌క్ర‌మాలు à°œ‌రుగుతున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వీలైనంత త్వ‌à°°‌à°—à°¾ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం. త్వ‌à°°‌లోనే à°«‌స్ట్ లుక్‌ను విడుద‌à°² చేస్తాం. మా ప్ర‌à°¯‌త్నాన్ని à°¸‌క్సెస్ చేస్తార‌ని భావిస్తున్నాం అన్నారు.


రాహుల్ విజ‌య్‌, కావ్యా థాప‌ర్ జంట‌à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రంలో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ముర‌ళీశ‌ర్మ‌, రాళ్ల‌à°ª‌ల్లి, ఈశ్వ‌రీరావు, à°ª‌విత్రా లోకేశ్‌, à°¸‌త్యం రాజేశ్‌, జోశ్ à°°‌వి, కాదంబ‌à°°à°¿ à°•à°¿à°°‌ణ్ à°¤‌దిత‌రులు ఇత‌à°° తారాగ‌ణంగా à°¨‌టిస్తున్నారు. à°ˆ చిత్రానికి సంగీతం: à°®‌ణిశ‌ర్మ‌, సినిమాటోగ్ర‌à°«à±€: శామ్ కె.నాయుడు, ఫైట్స్‌: విజయ్‌, à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: à°¨‌వీన్ నూలి, ఆర్ట్‌: చిన్నా, సాహిత్యం: శ్రీమ‌ణి, నిర్మాత‌: దివ్యా విజ‌య్‌, à°¦‌ర్శ‌à°•‌త్వం: రాము కొప్పుల.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !