View

ముఖ్యమంత్రిని ప్రశంసించిన మెగాస్టార్ చిరు!

Tuesday,April24th,2018, 11:24 AM

యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకున్న 'భరత్ అనే నేను' చిత్రం యూనిట్ కి ఆడియన్స్ నీరాజనాలు పలుకుతుంటే, పలువురు సినీప్రముఖులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ సినిమాని నిర్మించినందుకు నిర్మాతను పొగిడేసారట. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత దానయ్య తెలిపారు.
'భరత్ అనే నేను' థ్యాంక్స్ మీట్ జరిగింది. భారీగా ఈ చిత్రం విజయోత్సవ వేడుక తిరుపతిలో జరగనుంది.

 

కాగా థ్యాంక్స్ మీట్ లో నిర్మాత దానయ్య మాట్లాడుతూ - ''మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసి మరీ... ఇంత మంచి సినిమాని నిర్మించినందుకు అభినందించారు. చాలా సంతోషంగా ఉంది'' అని చెప్పారు. ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు ముఖ్యమంత్రిగా అద్భుతంగా నటించారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కించిన ఈ సినిమాని డైరెక్టర్ కొరటాల అద్భుతంగా తీర్చిదిద్దడమే కాకుండా, ఎలాంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా సినిమాని తెరకెక్కించడం పట్ల పలువురు అభినందిస్తున్నారు. మొత్తం మీద 'సి.యం భరత్' అందరినీ ఆకట్టుకున్నాడు... భారీ విజయాన్ని అందుకున్నాడు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !