View

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్?

Wednesday,April25th,2018, 06:00 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్నసినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పాల్గొనగా ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ ని చిత్రీకరించారు. ప్రస్తుతం మరో ఫైట్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారట.


కాగా తాజా వార్తల ప్రకారం ఈ ఫైట్ లో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ చూపించే సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. రేపటి వరకూ ఈ ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుందని వినికిడి. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మే 3 నుంచి రెండో షెడ్యూల్ ని ఆరంభిస్తారని సమాచారమ్. ఇదిలా ఉంటే...


ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 12న విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు ఫిక్స్ అయినట్టు వినికిడి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డ్ కథానాయికగా నటిస్తోంది. జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడనే వార్తలు ఉన్నాయి. లయ. మీనాలను తల్లి పాత్రల కోసం సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సో... భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా సెట్ అయ్యింది. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో వేచిచూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !