filmybuzz

View

మెగాస్టార్ చిరంజీవి మెగా మీటింగ్.. డెసిషన్ పెండింగ్!

Wednesday,April25th,2018, 07:47 AM

గత కొన్ని రోజులుగా కొన్ని మీడియా సంస్థల అధినేతలు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య జరుగుతున్నవార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ పై నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు, అందులో పవన్ కళ్యాణ్ తల్లిని లాగడం... ఈ వార్తలను పదే పదే ఛానెల్స్ టెలికాస్ట్ చేయడంతో వివాదం రాజుకుంది. దాంతో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి కొన్ని చానెల్స్ ని బ్యాన్ చేయాలని బహిరంగంగా చెప్పడం జరిగింది. ఈ వివాదం పవన్ కళ్యాణ్, కొంతమంది మీడియా అధినేతల మధ్య సాగుతున్న వివాదంగానే అందరూ చూసారు.


తాజాగా మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి కొంతమంది హీరోలతో అన్నపూర్ణ స్టూడియోలో మీటింగ్ ఏర్పాటు చేసుకుని మీడియాకి సహాయ నిరాకరణ చేస్తే ఎలా ఉంటుంది... మన మీద వార్తలు చెప్పుకుని, మన సినిమాల అడ్వర్టయిజింగ్ లు తీసుకుని మనపైనే బురదజల్లే కార్యక్రమాలు చేపడుతున్న మీడియాని బ్యాన్ చేయడం వల్ల ఏం జరుగుతుందని చర్చించినట్టు తెలుస్తోంది. మీటింగ్ లో పాల్గొన్న హీరోలు ఏమని స్పందించారో తెలీదుగానీ... ఇండస్ట్రీకి చెందిన కొంతమంది మాత్రం మీడియాని బ్యాన్ చేయడంపై సుముఖంగాలేరని ఫిల్మ్ నగర్ టాక్. చిత్ర పరిశ్రమ, మీడియా మధ్య సత్సంబంధాలు కొనసాగితేనే బెటర్ అనే ఒపీనియన్ ని వ్యక్తపరుస్తున్నట్టు తెలుస్తోంది. పైగా ఎవరో చెప్పిన మాటలనే మీడియా టెలికాస్ట్ చేస్తోంది కాబట్టి... మీడియాకి ఎక్కి ఎవ్వరూ మాట్లాడకూడదని హెచ్చరికలు జారీ చేస్తే, ఇలాంటి వివాదాలకు కొంతమేర ఫుల్ స్టాప్ పడే అవకాశముంది కాబట్టి, ఆ వైపుగా ఆలోచించాల్సిందిగా కొంతమంది సూచిస్తున్నారట. ఈ విషయంలో చిత్ర పరిశ్రమ మొత్తాన్ని ఒక తాటిపైకి తీసుకురావడం కష్టమనే భావన అందరిలో ఉందని విశ్వసనీయమైన సమాచారమ్.


ఈ పరిణామాల నేపధ్యంలో రెండు రోజుల తర్వాత మరోసారి కొంతమంది హీరోలతో సమావేశమవ్వాలని చిరు భావిస్తున్నారట. మరి ఆ రెండు రోజుల తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే. ఇప్పటికైతే డెసిషన్ పెండింగ్ లో ఉంది...!Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరి ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత ..

Read More !

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

Gossips

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Read More !