View

అభిమన్యుడు 7 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్!

Friday,June08th,2018, 01:03 PM

మాస్ హీరో విశాల్ హీరోగా సమంత హీరోయిన్ à°—à°¾ యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'అభిమన్యుడు' చిత్రం à°—à°¤ వారం విడుదలై మంచి వసూళ్లు సాధిస్తూ ముందుకు దూసుకెళుతోంది. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్స్ పై à°Žà°‚.పురుషోత్తమ్ సమర్పణలో నిర్మాత జి.హరి à°ˆ చిత్రాన్ని నిర్మించారు. 7 రోజుల్లో 12 కోట్లకు పైగా వసూలు చేసిన à°ˆ చిత్రం విశాల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ à°—à°¾ నమోదు అయ్యింది. రెండో వారంలోకి అడుగుపెట్టిన à°ˆ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 261 థియేటర్స్ లో స్ర్కీనింగ్ అవుతోంది. అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో రన్‌ అవుతున్నాయి. 7 రోజుల్లో à°ˆ సినిమా వసూలు చేసిన గ్రాస్‌ వివరాలు మీ కోసం...


నైజాం - 4,37,52,661
సీడెడ్‌ - 99,85,861
వైజాగ్‌ - 1,50,02,989
నెల్లూరు - 50,63,222
ఈస్ట్‌ - 72,35,797
వెస్ట్‌ - 46,41,397
కృష్ణా - 1,03,97,414
గుంటూరు - 77,09,345
కర్ణాటక - 49,00,000
నార్త్‌ ఇండియా - 24,00,000
ఓవర్సీస్‌ - 91,00,000
7 రోజుల టోటల్‌ - 12,01,88,686



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !