View

2వ స్థానంలో రంగస్థలం 'రంగమ్మా..' ఇప్పట్లో ఆగేలా లేదు!

Monday,June11th,2018, 02:05 AM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ 'రంగస్థలం' చిత్రంలోని 'రంగమ్మా, మంగమ్మా...' పాట ఏ రేంజ్ లో జనాన్ని అలరించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యుట్యూబ్ లో ఈ పాట విజృంభణ ఇంకా ఆగలేదు. ఈ పాటకు రీమిక్స్ లు, డబ్ స్మాష్ లు అంటూ యుట్యూబ్ లో బోల్డన్ని వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.


ఇక యుట్యూబ్ లో ఈ పాట లిరికల్ వీడియోకి 70 మిలియన్ల హిట్స్ పడితే, ఈ పాట వీడియో కి 50 మిలియన్ల వ్యూస్ దక్కాయి. టోటల్ గా 120 మిలియన్ల వ్యూస్ తో ఓ రికార్డ్ ను సృష్టించింది. వీడియో సాంగ్స్ పరంగా 'బాహుబలి' లోని ఒక్క పాటకు మాత్రమే వంద మిలియన్ల పైగా వ్యూస్ దక్కాయి. ఈ సినిమాలోని మిగతా పాటలకు 50 మిలియన్ల లోపే వ్యూస్ పడ్డాయి. 'బాహుబలి' వీడియో సాంగ్ తర్వాత 'రంగమ్మా, మంగమ్మా..' పాట మాత్రమే 50 మిలియన్ల వ్యూస్ ని దాటి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. విశేషమేంటంటే ఇంకా ఈ పాట విజృంభణ సాగుతూనే ఉంది. సో... 'రంగమ్మా.. మంగమ్మా...' ట్యూన్ ఏ రేంజ్ లో జనాలను ఆకట్టుకుందో దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !