View

పాటేసుకోవడానికి రెడీ అవుతోన్న ఎన్టీఆర్.. అరవిందతోనే!

Monday,June11th,2018, 02:43 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'అరవింద సమేత'. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ ఈ నెల 18 నుంచి జూలై ఫస్ట్ వీక్ వరకూ జరగనుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ హైదరాబాద్ లో కాదు. పొల్లాచ్చిలో జరగనుంది. అక్కడ ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించడానికి ప్లాన్ చేసారట. ఈ పాట ఎన్టీఆర్, పూజా హెగ్డెలపై చిత్రీకరించనున్నారని సమాచారమ్. ఈ షెడ్యూల్ పూర్తయితే 50 శాతం సినిమా పూర్తయిపోతుందట. దీని తర్వాత యూరోప్ లో ఓ షెడ్యూల్ జరగనుందట. దసరా కానుకగా ఈ సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లో కనిపించబోతున్నాడు. పూజా హెగ్డె కథానాయికగా నటిస్తోంటే, ఇషా రెబ్బా మరో హీరోయిన్ గా నటిస్తోంది. యస్.యస్.తమన్ పాటలందిస్తున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాని నిర్మాత యస్.రాధాకృష్ణ భారీగా నిర్మిస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !