View

పరిచయం ఫస్ట్ వీడియో సాంగ్ రిలీజ్ విశేషాలు!

Monday,June11th,2018, 09:31 AM

విరాట్ కొండూరు, సిమ్ర‌త్ కౌర్ జంట‌à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ చిత్రం 'à°ª‌à°°à°¿à°š‌యం'. à°“ à°¯‌దార్థ à°˜‌à°Ÿ‌à°¨ ఆధారంగా తెరకెక్కిన ప్రేమ‌à°•‌థా చిత్ర‌మిది. à°²‌క్ష్మీకాంత్ చెన్నా à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించిన à°ˆ చిత్రాన్ని అసిన్ మూవీ క్రియేష‌న్స్ à°ª‌తాకంపై రియాజ్ నిర్మించారు. శేఖ‌ర్ చంద్ర స్వ‌రాలందించారు. నిర్మాణం పూర్తిచేసుకున్న à°ˆ సినిమా త్వ‌à°°‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


సోమ‌వారం హైద‌రాబాద్‌లోని రామానాయుడు ప్రివ్యూ థియేట‌ర్‌లో à°œ‌à°°à°¿à°—à°¿à°¨ కార్య‌క్ర‌మంలో ''అటు ఇటు అని ఏమైందో à°®‌à°¨‌సా..'' అంటూ సాగే పాట తాలుకూ వీడియో సాంగ్‌ను విడుద‌à°² చేశారు. à°ˆ కార్య‌క్ర‌మానికి చిత్ర యూనిట్‌తో పాటు ముఖ్య అతిథులుగా à°¦‌ర్శ‌కులు à°¹‌రీష్ శంక‌ర్‌, సుధీర్ à°µ‌ర్మ‌, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ హాజ‌à°°‌య్యారు.


à°ˆ సంద‌ర్భంగా à°¹‌రీష్ శంక‌ర్ మాట్లాడుతూ.. ''మంచి తెలుగు టైటిల్‌.. 'à°ª‌à°°à°¿à°š‌యం'. టీజ‌ర్ చూశా. ఫొటోగ్ర‌à°«à±€ చాలా బాగుంది. ఇప్పుడు విడుద‌à°² చేసిన పాట కూడా చాలా బాగుంది. à°¦‌ర్శ‌కుడు à°²‌క్ష్మీ కాంత్ చెన్నా ఎప్ప‌à°Ÿà°¿à°•‌ప్పుడు వైవిధ్య‌మైన చిత్రాల‌తో ముందుకెళుతున్నారు. హీరోహీరోయిన్ల జోడీ బాగుంది. సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను'' అన్నారు.


సుధీర్ à°µ‌ర్మ మాట్లాడుతూ.. ''à°²‌క్ష్మీ కాంత్ à°¦‌గ్గ‌à°° 3 సినిమాల‌కు à°¸‌హాయ‌కుడిగా à°ª‌నిచేశా. నేను నేర్చుకున్నదంతా ఆయ‌à°¨ à°¦‌గ్గ‌రే. విజువ‌ల్స్ చాలా బాగున్నాయి. విరాట్‌, సిమ్ర‌త్ జంట క్యూట్‌à°—à°¾ ఉంది'' అన్నారు.


బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ''à°ˆ చిత్ర నిర్మాత రియాజ్ నాకు 2, 3 ఏళ్లుగా à°ª‌à°°à°¿à°š‌యం. ఇప్పుడు నేను నిర్మిస్తున్న 'హుషారు'లో ఆయ‌à°¨ కూడా పార్టన‌ర్‌à°—à°¾ వ్య‌à°µ‌à°¹‌రిస్తున్నారు. యు.ఎస్‌.లో à°¤‌à°¨‌కు బిజినెస్ ఉన్నా.. సినిమాల మీద ఆస‌క్తితో à°ª‌రిశ్ర‌à°®‌లోకి à°µ‌చ్చారు. ఎప్ప‌à°Ÿà°¿à°•‌ప్పుడు నా à°¸‌à°²‌హాలు తీసుకుంటూ సినిమాని ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించారు. à°¦‌ర్శ‌కుడు à°²‌క్ష్మీకాంత్‌ అన్నీ తానై ఉండి మంచి అవుట్‌పుట్ రాబ‌ట్టుకున్నారు. చిత్ర సంగీత à°¦‌ర్శ‌కుడు శేఖ‌ర్ చంద్ర‌తో ఇప్ప‌టికే నేను చాలా సినిమాలు చేశాను. à°ˆ సినిమా కోసం à°¤‌ను అందించిన బాణీలు బాగున్నాయి. సినిమా చూశా. చాలా బాగా à°µ‌చ్చింది. కెమెరామేన్ కొత్త‌వాడైనా మంచి విజువ‌ల్స్ అందించారు. హీరోహీరోయిన్ల జోడీ బాగుంది. పృథ్వీ చాలా రోజుల à°¤‌రువాత చేస్తున్న తెలుగు సినిమా ఇది. ఆయ‌à°¨ కూడా మంచి పాత్ర చేశారు. సినిమా à°¤‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌న్న à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది'' అన్నారు.


శేఖ‌ర్ చంద్ర మాట్లాడుతూ.. ''పాట‌లు బాగా à°µ‌చ్చాయి. పాట‌à°²‌న్నింటికి సాహిత్యం బాగా కుదిరింది. ఇప్పుడు విడుద‌à°² చేసిన పాట‌కు à°µ‌à°¨‌మాలి అందించిన సాహిత్యం.. à°† పాట‌ని à°®‌రోస్థాయికి తీసుకెళ్ళింది. నిర్మాత ఎక్క‌à°¡à°¾ రాజీ à°ª‌à°¡‌కుండా నిర్మించారు. à°¦‌ర్శ‌కుడు à°²‌క్ష్మీకాంత్ à°¦‌గ్గ‌ర్నుంచి చాలా విష‌యాలు నేర్చుకున్నాను. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొత్త ఫీల్‌ని ఇస్తుంది'' అన్నారు.


à°•‌థానాయిక సిమ్ర‌త్ కౌర్ మాట్లాడుతూ.. ''ఇదొక ఇన్నోసెంట్ à°²‌వ్ స్టోరీ. ప్ర‌తీ à°¸‌న్నివేశం à°…à°²‌రిస్తుంది. యువ‌à°¤‌రాన్నే కాకుండా అన్ని à°µ‌ర్గాల‌ను à°…à°²‌రించే ప్రేమ‌à°•‌à°¥ ఇది. నా పాత్ర à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంద‌న్న à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది. à°…à°µ‌కాశ‌మిచ్చిన à°¦‌ర్శ‌à°•‌నిర్మాత‌à°²‌కు కృత‌జ్ఞ‌à°¤‌లు'' అన్నారు.


à°•‌థానాయ‌కుడు విరాట్ కొండూరు మాట్లాడుతూ.. ''7, 8 ఏళ్లుగా à°…à°µ‌కాశాల కోసం ప్ర‌à°¯‌త్నిస్తున్నా. à°ˆ సినిమాతో నా à°•‌à°² నెర‌వేరింది. తొలి à°…à°µ‌కాశ‌మిచ్చిన à°¦‌ర్శ‌à°•‌నిర్మాత‌à°²‌కు కృత‌జ్ఞ‌à°¤‌లు. à°ˆ సినిమా చిత్రీక‌à°°‌à°£ à°¸‌à°®‌యంలో ప్రొత్సహించిన à°¨‌టీన‌టులకు, సాంకేతిక నిపుణుల‌కు థ్యాంక్స్'' అన్నారు.
పృథ్వీ మాట్లాడుతూ.. ''à°¨‌టుడిగా నాకిది 123à°µ సినిమా. అయిన‌ప్ప‌à°Ÿà°¿à°•à±€ à°…à°‚à°¦‌రూ à°¨‌న్ను 'పెళ్ళి' పృథ్వీ అనే పిలుస్తుంటారు. 7 ఏళ్ళ à°¤‌రువాత నేను à°¨‌టిస్తున్న తెలుగు చిత్ర‌మిది. ఇందులో హీరోయిన్ ఫాద‌ర్‌à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¾. ముఖ్యంగా రెండు à°¸‌న్నివేశాలు à°¨‌చ్చ‌డంతో à°ˆ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నా. రేపు సినిమా చూస్తున్న‌ప్పుడు à°¤‌ప్ప‌కుండా à°† à°¸‌న్నివేశాలు మీకు à°¨‌చ్చుతాయ‌న్న à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది. దాస‌à°°à°¿ నారాయ‌à°£‌రావు, కోడి రామ‌కృష్ణ వంటి à°¦‌ర్శ‌కుల శైలిలో à°²‌క్ష్మీకాంత్ చెన్నా à°ª‌నిత‌నం ఉంది. కులుమ‌నాలి, వైజాగ్‌, à°…à°°‌కు వంటి à°…à°‚à°¦‌మైన ప్ర‌దేశాల్లో తీసిన à°¸‌న్నివేశాలు కంటికింపుగా ఉంటాయి. మంచి à°¨‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌తో రూపొందిన à°ˆ బ్యూటిఫుల్ à°²‌వ్‌స్టోరీ అన్ని à°µ‌ర్గాల ప్రేక్ష‌కులను à°…à°²‌రిస్తుంద‌న్న à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది'' అన్నారు.


నిర్మాత రియాజ్ మాట్లాడుతూ.. ''à°—‌à°¤ ఏడాది జూన్‌లో సినిమాని ప్రారంభించాము. దాదాపు ఏడాది పాటు à°ˆ సినిమా షూటింగ్ à°œ‌రిగింది. à°¦‌ర్శ‌కుడు à°²‌క్ష్మీకాంత్‌.. à°•‌à°¥‌కు à°¤‌గ్గ వాతావ‌à°°‌ణం ఉండేలా చూసుకుని సినిమాని చాలా బాగా తెర‌కెక్కించారు. లాస్ట్ మంత్ à°«‌స్ట్ కాపీ చూశాను. సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. నేను నిర్మాణ రంగంలోకి దిగుతున్నాన‌ని నా మిత్రుల‌తో చెప్పిన‌ప్పుడు ''యు.ఎస్‌.లో బాగున్నావు à°•‌దా? ఎందుకు రిస్క్ తీసుకోవ‌à°¡à°‚'' అన్నారు. అయితే వాళ్ళంద‌రితో à°’à°•‌టే చెప్పా.. సినిమా మేకింగ్ అంటే ఇష్టం, ప్రాణం అని. మా కుటుంబ à°¸‌భ్యులు సీడెడ్‌లో డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్. à°“ మంచి సినిమాతో నిర్మాణ రంగంలోకి దిగుతున్నందుకు సంతోషంగా ఉంది. à°…à°‚à°¤‌ర్లీనంగా మంచి సందేశం ఉన్న ప్రేమ‌à°•‌థా చిత్ర‌మిది. à°ˆ సినిమా నిర్మాణ à°¸‌à°®‌యంలో బెక్కెం వేణుగోపాల్ అందించిన à°¸‌à°¹‌కారం à°®‌రువ‌లేనిది. మా టీమ్ అంతా తామే à°ˆ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాము అన్నంత‌à°—à°¾ à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ à°ª‌నిచేశారు. à°ˆ కార్య‌క్ర‌మానికి à°…à°¡‌గ్గానే విచ్చేసిన à°¹‌రీష్ శంక‌ర్‌, సుధీర్ à°µ‌ర్మ‌గారికి కృత‌జ్ఞ‌à°¤‌లు. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చే సినిమా అవుతుంద‌న్న à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది'' అన్నారు.


చిత్ర à°¦‌ర్శ‌కుడు à°²‌క్ష్మీకాంత్ చెన్నా మాట్లాడుతూ.. '' ప్రేమ అంటే ఏమిటి? అనే క్వ‌శ్చ‌న్ వేసుకుని.. à°ˆ సినిమా à°•‌à°¥‌ని ప్రారంభించాను. కొంత‌మంది యువ‌తీయువ‌కుల‌ను ప్రేమ గురించి అడిగితే ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం చెప్పుకొచ్చారు. à°¸‌రైన అభిప్రాయం మాత్రం రాలేదు. నాకు తెలిసి.. ప్రేమ అంటే ప్రాణం. à°®‌à°¨ ప్రాణానికి ఏమైనా అవుతుందంటే à°®‌నం ఏ రిస్క్ కూడా చేయ‌లేము. ప్రాణాన్ని కూడా లెక్క‌చేయ‌కుండా à°Žà°µ‌రికైనా ఏదైనా చేయ‌à°—‌లిగితే అదే ప్రేమ‌. à°’à°• à°¤‌ల్లి ప్రాణం పోయినా à°ª‌ర్లేదు అనుకుంటూ బిడ్డ‌కు à°œ‌న్మ‌నిస్తుంది. అదే.. ప్రేమంటే. అలా.. ప్రాణానికి మించి ప్రేమించే ప్రేమికుల à°•‌à°¥‌నే మా 'à°ª‌à°°à°¿à°š‌యం' చిత్రంలో చూపించ‌బోతున్నాం. రెండు à°®‌à°¨‌సుల à°®‌ధ్య ప్రేమ పుట్టాల‌న్నా, రిలేష‌న్ ఏర్ప‌డ్డాల‌న్నా à°ª‌à°°à°¿à°š‌యం ఉండాలి. ఎవరి à°ª‌à°°à°¿à°š‌యం à°Žà°µ‌à°°à°¿ జీవితాన్ని à°®‌లుపు తిప్పింది అనేదే à°ˆ చిత్ర à°•‌థాంశం. à°“ à°¯‌ధార్థ à°˜‌à°Ÿ‌à°¨ ఆధారంగా రూపొందిన à°ˆ సినిమా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంద‌న్న à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది. మంచి à°«‌లితం కోసం à°…à°‚à°¦‌ర్నీ à°•‌ష్ట‌పెట్టాను. రేపు సినిమా విడుద‌à°²‌య్యాక యూనిట్ మొత్తం హ్యాపీగా ఫీల‌వుతార‌న్న à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది. బిజీ షెడ్యూల్స్‌లోనూ ఇక్క‌à°¡‌à°•à°¿ à°µ‌చ్చిన à°¹‌రీష్ శంక‌ర్‌, సుధీర్ à°µ‌ర్మ‌, బెక్కెం వేణుగోపాల్‌కు కృత‌జ్ఞ‌à°¤‌లు'' అన్నారు.


ఇంకా à°ˆ కార్య‌క్ర‌మంలో ఛాయాగ్రాహ‌కుడు à°¨‌రేష్ రానా, ఆర్ట్ డైరెక్ట‌ర్ రాజ్‌కుమార్ గిబ్స‌న్‌, బేబి అసిన్‌, మాస్ట‌ర్‌ అయాన్‌, సురేష్ à°µ‌ర్మ‌, 'నందిని à°¨‌ర్సింగ్ హోమ్' నిర్మాత బిక్ష్మ‌à°®‌య్య à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.


à°ª‌రుచూరి వెంక‌టేశ్వ‌à°°‌రావు, రాజీవ్ à°•‌à°¨‌కాల‌, శ్రీ‌à°®‌న్నారాయ‌à°£‌, రాహుల్ రామ‌కృష్ణ‌, à°ª‌ద్మ‌à°œ లంక à°¤‌దిత‌రులు ఇత‌à°° ముఖ్య పాత్ర‌ల్లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ సినిమాకి à°Žà°¡à°¿à°Ÿ‌ర్: ప్ర‌వీణ్ పూడి, కొరియోగ్రాఫ‌ర్స్: విజ‌య్ ప్ర‌కాష్‌, à°¹‌à°°à°¿à°•à°¿à°°‌ణ్‌, పోరాటాలు: రామ‌కృష్ణ‌, సాహిత్యం: భాస్క‌à°°‌à°­‌ట్ల‌, à°µ‌à°¨‌మాలి, శ్రీ‌à°®‌ణి, మాట‌లు: సాగ‌ర్‌, పి.ఆర్‌.వో: వంశీ - శేఖ‌ర్‌, ఆర్ట్; రాజ్‌కుమార్ గిబ్స‌న్‌, ఛాయాగ్ర‌à°¹‌ణం; à°¨‌రేష్ రానా, నిర్మాత; రియాజ్‌, à°°‌à°š‌à°¨ - à°¦‌ర్శ‌à°•‌త్వం: à°²‌క్ష్మీకాంత్ చెన్నా.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !