View

దేశ దిమ్మరి కి సెన్సార్ పూర్తి.. జూలై లో విడుదల

Monday,June11th,2018, 11:18 AM

తనిష్ హీరోగా నగేష్ నారదాసి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దేశ దిమ్మరి'. సవీణ క్రియేషన్స్ బ్యానర్ పై స్వతంత్ర గోయల్ (శావి USA)నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.


ఈ సందర్భంగా నిర్మాత స్వతంత్ర గోయల్ మాట్లాడుతూ - ఇటివలే సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు సినిమా చూసి ప్రశంసించి U/A సర్టిఫికేట్ అందించారు. దర్శకుడు నాగేష్ గారు ఈ సినిమాను అందరూ చూసి ఆనందించేలా రూపొందించాడు. ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఈ సినిమాను జూలై నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము అని తెలిపారు.


దర్శకుడు నాగేష్ నారదాసి మాట్లాడుతూ - à°ˆ చిత్రాన్ని పంజాబ్ , హిమాచ‌ల్ ప్ర‌దేశ్ , à°¹‌ర్యానా, సిమ్లా వంటి à°…à°‚à°¦‌మైన ప్ర‌దేశాల్లో చిత్రీక‌రించాము. దేశ‌దిమ్మ‌à°°à°¿ చిత్రానికి సుభాష్ ఆనంద్ అందించిన‌ సంగీతం , ప్ర‌దీష్ ఆంటోని కొరియోగ్ర‌à°«à±€ రెండు హైలైట్ à°—à°¾ ఉంటాయి. à°ˆ సినిమాను రజినీ కాంత్ 'కాలా' ను చిత్రీకరించిన హిలినీయం 8R లేటెస్ట్ వెర్షన్ కెమెరాతోనే మొత్తం సినిమాను చిత్రీకరించడం జరిగింది. ఇక సినిమాలో 'హే పైసా' అంటూ à°¡‌బ్బు పై à°µ‌చ్చే à°“ సెటైరిక‌ల్ సాంగ్‌ని à°¤‌నీష్ స్వ‌యంగా పాడటం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.


తనీష్, షిరీన్ జంటగా నటించిన ఈ సినిమాలో సుమన్, ముకుల్ దేవ్, ఫిష్ వెంకట్,విజయ్,సమ్మోట గాంధి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.


à°ˆ చిత్రానికి నంద‌మూరి à°¹‌à°°à°¿ ఎడిటింగ్ బాధ్య‌à°¤‌లు నిర్వ‌ర్తించ‌à°—à°¾ , à°®‌ల్లిఖార్జున్ సినిమాటోగ్ర‌ఫీని అందించారు. సుభాష్ సంగీతం అందించారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !