View

బాలయ్య, బోయపాటి సినిమా అప్ డేట్.. మైత్రి కి బంపర్ ఆఫర్!

Wednesday,July18th,2018, 06:24 AM

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూసారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాల తర్వాత మళ్లీ బాలయ్య, బోయపాటి కాంబినేషన్ ఎప్పుడు రిపీట్ అవుతుందాని నందమూరి అభిమానులతో పాటు సినీప్రియులు ఎదురుచూస్తున్నారు. ఈ కాంబినేషన్ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఒకటి బయటికి వచ్చింది. అదేంటంటే...


బాలయ్య కోసం బోయపాటి శ్రీను ఓ ఇంట్రస్టింగ్ స్ర్కిఫ్ట్ ని తయారు చేసాడట. స్టోరీ లైన్ విన్న బాలయ్య ఫుల్ ఇంప్రెస్ అయినట్టు సమాచారమ్. కాగా ఈ సినిమాకి అక్టోబర్ 12న పూజా కార్యక్రమాలు జరపడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే...


ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి మైత్రి మూవీ మేకర్స్ ముందుకు వచ్చారట. తన బ్యానర్ ఎన్ బి కె స్టూడియోస్ పైన ఈ సినిమాని నిర్మించాలని బాలయ్య భావించారట. అయితే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ బడ్జెట్ తో సినిమా చేస్తామని, కాబట్టి ఈ ప్రాజెక్ట్ నిర్మించే అవకాశం తమకు ఇవ్వాల్సిందిగా బాలయ్యను రిక్వెస్ట్ చేసారట మైత్రి మూవీ మేకర్స్. దాంతో వారికే ఈ సినిమాని నిర్మించే అవకాశం ఇచ్చారట బాలయ్య. సో... మైత్రి మూవీ మేకర్స్ కి బాలయ్య, బోయపాటి క్రేజీ కాంబినేషన్ ని వర్కవుట్ చేసుకునే అవకాశం దక్కింది. మరి వీరికి బంపర్ ఆఫర్ తగిలినట్టే కదా...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !