View

మెగా హీరోలు సేఫ్ అయ్యారు.. నితిన్ బలయ్యాడు!

Saturday,August11th,2018, 04:53 PM

నితిన్ హీరోగా 'శతమానం భవతి' ఫేం సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'శ్రీనివాస కళ్యాణం' ఈ 9న విడుదలై ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. నిర్మాతకు, పంపిణీదారులకు ఈ సినిమా భారీ నష్టాలను మిగల్చనుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఇక నితిన్ కి అయితే ఈ సినిమా పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. లై, చల్ మోహన్ రంగ సినిమాలతో భారీ ఫ్లాప్ లను చవిచూసిన నితిన్ 'శ్రీనివాస కళ్యాణం' తో సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తాననే నమ్మకంతో ఉన్నాడు. కానీ ఈ సినిమా రిజల్డ్ కూడా తేడా కొట్టడంతో చాలా నిరాశకు గురవుతున్నాడట.


నిజం చెప్పాలంటే... 'శ్రీనివాస కళ్యాణం' సినిమాని మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో నిర్మించడానికి నిర్మాత దిల్ రాజు ప్రయత్నాలు చేసాడనే వార్తలు ఉన్నాయి. కానీ రాంచరణ్ ఈ సినిమా అంగీకరించలేదు. ఆ తర్వాత మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ని అప్రోచ్ అయినట్టు కూడా వార్తలు వచ్చాయి. మరి ఎందుకనో ఈ మెగా హీరోలతో ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అవ్వలేదు. ఈ సినిమా ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకున్న నేపధ్యంలో... మెగా హీరోలు సేఫ్ అయ్యారు... నితిన్ బలయ్యాడు అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. నిజంగానే మెగా హీరోలు ఈ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసి ఉంటే, సేఫ్ అయినట్టే కదా...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !