View

సాయిపల్లవి హ్యాపీ... రాశిఖన్నా తెగ బాధపడిపోతోందట!

Sunday,August12th,2018, 03:01 AM

నితిన్ హీరోగా 'శతమానం భవతి' ఫేం సతీష్ వేగ్నశ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'శ్రీనివాస కళ్యాణం' సినిమా ఈ 9న విడుదలై ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా డిస్ట్రబ్యూటర్స్ తమ డబ్బులు తిరిగి వచ్చే అవకాశంలేదని అంచనాకు వచ్చేసి, తెగ టెన్షన్ పడిపోతున్నారట. హీరో నితిన్ అయితే ఈ సినిమాతో హ్యాట్రిక్ ఫ్లాప్ లను మూటకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ గా నటించిన రాశిఖన్నా కూడా ఈ సినిమా రిజల్ట్ పట్ల చాలా నిరాశకు గురయ్యిందట. ఈ సినిమాపై రాశిఖన్నా చాలా నమ్మకం పెట్టుకుంది. తన కెరియర్ కి ఈ సినిమా చాలా ఉపయోగపడుతుందని భావించిందట. పాపం అలా జరగలేదు. నిజం చెప్పాలంటే ఈ ఫ్లాప్ సినిమా సాయిపల్లవి ఖాతాలో పడాల్సి ఉంది.


ముందుగా 'శ్రీనివాస కళ్యాణం' సినిమా కోసం సాయిపల్లవినే హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. అయితే ఈ చిత్ర స్టోరీ లైన్ ప్రకారం హీరోయిన్ క్యారెక్టర్ అంత ఇంప్రెసివ్ గా లేదని, రెగ్యులర్ హీరోయిన్ పాత్రలానే ఉంటుందని జడ్జ్ చేసిన సాయిపల్లవి ఈ సినిమాని రిజెక్ట్ చేసింది. దిల్ రాజు భారీ పారితోషికం ఆఫర్ చేసినప్పటికీ ఈ సినిమాకి నో చెప్పింది. ఇప్పుడు ఈ సినిమా రిజెక్ట్ చేసినందుకు సాయిపల్లవి తెగ హ్యాపీ ఫీలైపోతోందట. రాశిఖన్నా మాత్రం 'తొలిప్రేమ' లాంటి హిట్ సినిమా తర్వాత 'శ్రీనివాస కళ్యాణం' తో ఫ్లాప్ ని చవిచూడాల్సి రావడం పట్ల తెగ బాధపడిపోతోందట.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !