View

జీవితంలోని ప్రతి దశను ఆస్వాదించాలనే కాన్సెఫ్ట్ తో 'మూడు పువ్వులు ఆరు కాయ‌లు'

Sunday,August12th,2018, 06:44 AM

యుక్త à°µ‌à°¯‌సులోకి అడుగుపెట్టిన ప్ర‌తి ఒక్క‌రూ అమ్మాయి à°•‌నిపిస్తే, ఇక ఆమే జీవితం అనుకుని వెంట‌à°ª‌à°¡à°¿ పెళ్లి చేసుకుంటేనే ప్రేమ ఉన్న‌ట్టు కాదు. ఆమె కాద‌న్నంత మాత్రాన జీవితాల‌నూ త్యాగం చేసేయాల్సిన à°…à°µ‌à°¸‌à°°à°‚ లేదు. జీవితం మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా à°µ‌ర్ధిల్లాలంటే ప్ర‌తి à°¦‌à°¶‌నూ ఆస్వాదించాలి. గెలుపు, à°“à°Ÿ‌ముల‌ను అర్థం చేసుకుని ముందుకు సాగాలి అని అన్నారు à°µ‌బ్బిన. వెంక‌à°Ÿ‌రావు. స్మైల్ పిక్చ‌ర్స్ à°ª‌తాకంపై ఆయ‌à°¨ నిర్మాణంలో తెర‌కెక్కుతోన్న సినిమా మూడు పువ్వులు ఆరు కాయ‌లు. డాక్ట‌ర్ à°®‌ల్లె శ్రీనివాస్ à°¸‌à°®‌ర్పిస్తున్నారు. 40 సినిమాల‌కు పైగా సంభాష‌à°£‌à°² à°°‌à°š‌యితగా à°ª‌నిచేసిన‌ రామ‌స్వామి à°ˆ చిత్రంతో à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌à°¯‌à°®‌వుతున్నారు. à°ˆ చిత్రం ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని యు/à°Ž à°¸‌ర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. అర్ధ‌నారి ఫేమ్ అర్జున్ à°¯‌à°œ‌త్‌, సౌమ్య వేణుగోపాల్‌, à°­‌à°°‌త్ బండారు, పావ‌ని, రామ‌స్వామి, సీమా చౌదరి కీల‌à°• పాత్ర‌ధారులు.


à°¦‌ర్శ‌కుడు మాట్లాడుతూ - అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సెప్టెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి నిర్మాత à°¸‌న్నాహాలు చేస్తున్నారు. ఆద్యంతం à°¨‌వ్వులు పువ్వులు పూయించే చిత్ర‌à°®‌వుతుంది. అన్ని à°µ‌ర్గాల వారినీ మెప్పిస్తుంది అని అన్నారు.


నిర్మాత మాట్లాడుతూ - à°¨‌వ్వినా ఏడ్చినా à°•‌న్నీళ్లే à°µ‌స్తాయి. à°ˆ చిత్రంలో కడుపుబ్బా à°¨‌వ్వించే హాస్య à°°‌సంతో పాటు, à°•à°‚à°Ÿ‌à°¤‌à°¡à°¿ పెట్టించే à°•‌రుణ‌à°°‌సం కూడా ఉంటుంది. దాదాపు à°¨‌à°²‌భై చిత్రాల‌కు పైగా మాట‌à°² à°°‌à°š‌యిత‌à°—à°¾ పని చేసిన రామ‌స్వామి దర్శకునిగా చాలా à°š‌క్క‌à°—à°¾ చిత్రాన్నిహ్యాండిల్ చేశారు అని తెలిపారు.


à°¨‌టీన‌టులు
పృథ్వి, à°¤‌నికెళ్ల à°­‌à°°‌ణి, కృష్ణ à°­‌à°—‌వాన్‌, à°…à°œ‌య్ ఘోష్‌, బాలాజీ, డాక్ట‌ర్ à°®‌ల్లె శ్రీనివాస్‌, à°œ‌à°¬‌ర్ద‌స్త్ రామ్ ప్ర‌సాద్‌, రాకెట్ రాఘ‌à°µ‌, అప్పారావు, à°°à°‚à°—‌స్థ‌లం à°®‌హేశ్‌, ఎఫ్ à°Žà°‚.బాబాయ్‌, ప్ర‌మోదిని, à°œ‌à°¯‌à°²‌క్ష్మీ, గుమ్మ‌à°¡à°¿ à°œ‌à°¯‌వాణి, చంద్ర‌రావు, ప్ర‌భాక‌ర్ రెడ్డి à°¤‌దిత‌రులు.


సాంకేతిక నిపుణులు
à°ˆ చిత్రానికి కెమెరా: à°¯‌à°‚.మోహ‌న్‌చంద్‌, సంగీతం: కృష్ణ సాయి, ఎడిటింగ్‌: ఉపేంద్ర‌, ఆర్ట్: కె.వి.à°°‌à°®‌à°£‌, పాట‌లు: à°š‌ంద్ర‌బోస్‌, భాస్క‌à°°‌à°­‌ట్ల‌, ఫైట్స్: మార్ష‌ల్ à°°‌à°®‌à°£‌, నిర్మాత‌: à°µ‌బ్బిన‌. వెంక‌à°Ÿ‌రావు, à°•‌à°¥‌-మాట‌లు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం : రామ‌స్వామి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !