View

నీవెవరో ట్రైలర్ లాంఛ్ విశేషాలు

Sunday,August12th,2018, 02:17 PM

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ హీరో హీరోయిన్స్‌à°—à°¾ నటిస్తోన్న చిత్రం నీవెవరోస. కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌, à°Žà°‚.వి.వి.సినిమా పతాకాలపై హరినాథ్‌ దర్శకత్వంలో కోన వెంకట్‌, à°Žà°‚.వి.వి.సత్యనారాయణ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. à°ˆ సినిమా ట్రైల‌ర్ విడుద‌à°² కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్‌లో à°œ‌రిగింది.


à°ˆ సినిమా ట్రైల‌ర్‌ని నాని ఆవిష్క‌రించారు. బిగ్ సీడీని బాప‌ట్ల ఎమ్మెల్యే కోనా à°°‌ఘుప‌తి ఆవిష్క‌రించారు. నిన్ను కోరి టీమ్ à°¸‌క్సెస్ ఫ్లేమ్ ని నీవెవ‌రో టీమ్‌à°•à°¿ అందించారు.


à°ˆ సంద‌ర్భంగా కోన à°°‌ఘుప‌తి మాట్లాడుతూ - à°“ మంచి కార్య‌క్ర‌మంలో నేను పాల్గొన్నందుకు ఆనందంగా ఉంది. గీతాంజ‌లి ఆడియో వేడుక‌కు à°µ‌చ్చావు బాబాయ్‌.. à°ˆ సినిమాకు కూడా రావాలి అని మా అబ్బాయి à°¨‌న్ను ఆహ్వానించారు. పాట‌లు బావున్నాయి. నాని, నివేదితా, ఆది నిన్ను కోరి లో చాలా బాగా à°¨‌టించారు. à°’à°•‌ళ్ల‌ను మించి à°’à°•‌ళ్లు అందులో అద్భుతంగా à°¨‌టించారు. ఆది కో స్టార్ మాత్ర‌మే కాదు, హీరో స్ట‌ఫ్ అని నేను మా నీర‌à°œ‌తో అన్నాను. ఆదికి ఆల్ ది బెస్ట్. à°ˆ సినిమా ఆదికి మంచి బ్రేక్ కావాలి. నానిని మించి à°…à°¨‌లేను కానీ, నానితో పోటాపోటీగా à°®‌రో స్టార్ à°µ‌చ్చాడ‌ని మాత్రం నేను à°…à°¨‌à°—‌à°²‌ను అని చెప్పారు.


నాని మాట్లాడుతూ - à°¸‌క్సెస్ ఫ్లేమ్‌ని à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఇచ్చినా నాకు హ్యాపీయే. ఎందుకంటే నిన్ను కోరి నుంచి నాకు ఆది మంచి ఫ్రెండ్ అయ్యాడు. à°ˆ సినిమాకు సంబంధించి నాకు ప్ర‌తిదీ ముందే చెప్పేవాడు. నేను, నివే, à°¦‌ర్శ‌కుడు à°¤‌ప్ప నిన్ను కోరి నుంచి మిగిలిన టీమ్లో చాలా మంది à°ˆ సినిమాకు à°ª‌నిచేశారు. à°ˆ సినిమా à°¤‌ప్ప‌కుండా హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. ఆది మంచి పెర్ఫార్మ‌ర్‌. à°°à°‚à°—‌స్థ‌లం చిత్రానికి à°¤‌à°¨‌కు à°…à°µ‌కాశం à°µ‌చ్చిన‌ప్పుడు à°¤‌ను à°¨‌న్ను అడిగితే నీలాంటి మంచి పెర్ఫార్మ‌ర్ మంచి రోల్స్ à°µ‌చ్చిన‌ప్పుడు చేయ‌à°•‌పోతే, మంచి రోల్స్ చేయ‌డానికి ఇంకెవ‌రూ ఉండ‌రు. చేసేయ‌à°®‌ని చెప్పాను. à°† మాట‌లు నాకు ఇంకా గుర్తున్నాయి. à°¤‌ను ఏ రోల్ చేసినా, à°† రోల్‌à°•à°¿ అంతగా సూట‌వుతున్నాడు. à°µ‌ర్స‌టైల్ ఆర్టిస్ట్ ఆది. ఫ్యూచ‌ర్‌లో ఇంకా ఎత్తుకు ఎదుగుతాడ‌ని à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది. కోన‌గారు షూటింగ్ విష‌యాలు చాలా చెప్తుంటారు. ఆయ‌à°¨ ఆన్ లొకేష‌న్ ఉండ‌à°Ÿà°‚ చాలా ఎనర్జీగా ఉండేవారు. నీవెవ‌రో టీమ్ ని అనుకుంటే నాకు à°ˆ విష‌యంలో ఈర్ష్య‌à°—à°¾ ఉండేది. అచ్చు చాలా మంచి సంగీత à°¦‌ర్శ‌కుడు. అచ్చుకు ఒక్క సినిమా నీవెవ‌రో అనుకుంటున్నా. à°ˆ సినిమా à°¤‌ర్వాత à°…à°¤‌ను వేరే స్థాయికి వెళ్లాడు. à°ˆ ఆల్బ‌మ్‌లో సిద్ శ్రీరామ్ పాడిన వెనె్న‌à°² అనే పాట నాకు చాలా ఇష్టం. 24 నా à°²‌క్కీ నెంబ‌ర్‌. ఆగ‌స్ట్ 24à°¨ à°ˆ సినిమా విడుద‌à°²‌వుతుంది అన్నారు.


కోన వెంకట్‌ మాట్లాడుతూ - ప్రతి సినిమాకు ఏదో ఎలిమెంట్‌ సినిమాకు సోల్‌ అవుతుంది. మా బ్యానర్‌లో వచ్చిన 'à°…à°¡à°¿à°—à°¾ à°…à°¡à°¿à°—à°¾..' సాంగ్‌ సోల్‌ అయింది. అలాగే à°ˆ సినిమాకు 'వెన్నెల..' పాట సోల్‌ అయింది. రైటర్‌à°—à°¾ 20 సంవత్సరాలు పనిచేసిన తర్వాత à°“ సెర్చింగ్‌ స్టార్ట్‌ అయింది. సినిమాల్లో ఏదో మిస్‌ అయ్యాననే ఫీలింగ్‌ ఉండిపోయింది. దాని వల్ల బ్యానర్‌ పెట్టి గీతాంజలి సినిమా చేశాను. 3.5 కోట్లతో చేసిన à°† సినిమా 12కోట్లను రాబట్టింది. నిన్నుకోరితో శివ నిర్వాణ వంటి సెన్సిబుల్‌ డైరెక్టర్‌ని పరిచయం చేశాను. తను భవిష్యత్‌లో గొప్ప దర్శకుడు అవుతాడు. కొత్త టాటెంట్‌, జెన్యూన్‌ కంటెంట్‌à°•à°¿ à°“ ఫ్లాట్‌ఫామ్‌ ఇవ్వడానికే కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌, à°Žà°‚.వి.వి. సినిమా బ్యానర్స్‌ స్టార్ట్‌ చేశాం. à°ˆ ఫీల్డ్‌లో వచ్చినా..పోయినా à°“ శాటిస్పాక్షన్‌ ఉండిపోతుంది. ఎవరినైనా చూడగానే హీరో అని పిలవాలనిపించే వాళ్లు కొంత మందే ఉంటారు. అలాంటివాళ్లలో ఆది ఒకరు. తాప్సీ సినిమా సెలక్షన్స్‌ సెలక్టివ్‌à°—à°¾ ఉంటుంది. తనకు సినిమా నచ్చితే.. అందరికీ నచ్చేసినట్టే. అలాగే రితికా మా సినిమాలో చేస్తే బావుంటుందని అనుకునే à°•à°¥ చెబితే తను సినిమా మొత్తం à°•à°¥ విని సినిమా చేయడానికి ఒప్పుకుంది. ఆది పెయిన్‌ఫుల్‌ పర్‌ఫెక్షనిస్ట్‌. తనలో యాక్టరే కాదు.. మంచి వ్యక్తి. సినిమా కోసం చాలా కష్టపడతాడు. సినిమానే తన స్వార్థం. డైరెక్టర్‌ హరి ఏడాది క్రితం à°“ కథతో వచ్చాడు. à°† à°•à°¥ నాకు బాగా నచ్చింది. ఈలోపు à°ˆ à°•à°¥ వచ్చింది. హరి అయితే బాగా చేస్తాడనిపించి.. తనను సినిమా చేయమని అన్నాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన హరి జాబ్‌ వదిలేసుకుని సినిమాల్లోకి వచ్చాడు. మంచి కంటెంట్‌ ఉండే సినిమా. మా బ్యానర్‌లో వచ్చిన నిన్నుకోరి తర్వాత మాకు గౌరవం, మర్యాద ఏదైతే వచ్చిందో దాన్ని à°’à°• మెట్టు పెంచే చిత్రమవుతుంది. ఆగస్ట్‌ 24à°¨ రాబోయే à°ˆ సినిమాతో కళ్లు మూసుకుని సక్సెస్‌ను కొట్టబోతున్నాం. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌ అన్నారు.


à°°‌విరాజా పినిశెట్టి మాట్లాడుతూ - నా బిడ్డ‌ను ఆశీర్వ‌దించడానికి à°µ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ à°§‌న్య‌వాదాలు. à°ˆ సినిమాకు ప్ర‌తి ఒక్క‌రూ à°ª‌డాల్సిన‌దానిక‌న్నా ఎక్కువ à°•‌ష్ట‌à°ª‌డ్డారు. దాని à°°à°¿à°œ‌ల్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఇది ఎక్స్ పెరిమెంట‌ల్ సినిమా కాదు. à°ª‌క్కా à°•‌à°®‌ర్షియ‌ల్ సినిమా. à°¡à°¿à°«‌రెంట్ మౌల్డ్ లో ఉంటుంది. ఈసినిమా సూత్ర‌దారులు, పాత్ర‌ధారుల‌కు పెద్ద సినిమా అవుతుంది. తండ్రిగా నేను కోరుకునేది ఒక్క‌టే. à°ˆ సినిమాను విజ‌à°¯‌వంతం చేసి నా బిడ్డ‌ను ఆశీర్వ‌దించండి అని చెప్పారు.


ఆది పినిశెట్టి మాట్లాడుతూ - నువ్వు à°“ పనిని నమ్ముకుని నిజాయతీగా పనిచేస్తే అదే నీకు తిండి పెడుతుంది' అనే విషయాన్ని నేను నాన్నగారి నుండి నేర్చుకున్నాను. అదే నేను ఇప్పుడు చేస్తున్నాను. అందుకే పెయిన్‌ఫుల్‌ పర్‌ఫెక్ష్‌నిస్ట్‌à°—à°¾ మారాను. సినిమా విషయానికి వస్తే.. కోనగారు లేకుంటే à°ˆ సినిమా లేదు. చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో à°ˆ కథను తీసుకొచ్చారు. ఆయన ఎగ్జయిట్‌మెంట్‌ను చూసి సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఆయన బెస్ట్‌ టీమ్‌ను ఇచ్చారు. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. రితిక, తాప్సీ ఇద్దరూ సినిమాల ఎంపికలో సెలక్టివ్‌గానే ఉంటున్నారు. ఇక అచ్చు, ప్రసన్న, సాయిశ్రీరామ్‌ వంటి బెస్ట్‌ టెక్నీషియన్స్‌తో ప్రేక్షకుల ముందుకు ఆగస్ట్‌ 24à°¨ వస్తున్నాం. సినిమా తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది అన్నారు.


శివాజీరాజా మాట్లాడుతూ - తోక‌లేని పిట్ట నుంచి నాకు కోన వెంక‌ట్ తెలుసు. à°°‌విరాజాగారి ఫ్యామిలీలో నేను ఫ్యామిలీ మెంబ‌ర్‌ని. à°°‌విరాజాగారు లేక‌పోతే నేను లేను. కెరీర్ మొద‌లుపెట్టిన‌ప్ప‌à°Ÿà°¿ నుంచి ఆయ‌à°¨ నాకు ఇచ్చిన సినిమాలు నా 30 ఏళ్ల కెరీర్‌à°•à°¿ చాలా హెల్ప్ అయ్యాయి. ఆది నాకు చిన్న‌ప్ప‌à°Ÿà°¿ నుంచి తెలుసు. నా తొలి సినిమా à°•‌ళ్లు కూడా ఇలాంటి సినిమానే. అలాంటి సినిమాలో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡à°‚ à°Žà°‚à°¤ à°•‌ష్ట‌మో నాకు తెలుసు. à°ˆ సినిమాలో ఆది చాలా బాగా à°¨‌టించాడు. à°¤‌à°¨ పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. చిన్న‌ప్ప‌à°Ÿà°¿ నుంచి à°¨‌న్ను అంకుల్ అని పిలిచే కుర్రాడు à°ˆ సినిమాతో డాడీ అని పిల‌à°µ‌à°¡à°‚ మొద‌లుపెట్టాడు అని అన్నారు.


అనీల్ సుంక‌à°° మాట్లాడుతూ - కోన‌గారు పీపుల్‌ని చాలా à°Žà°‚à°•‌రేజ్ చేస్తారు. à°¨‌న్ను కూడా బిగినింగ్ డేస్‌లో à°š ఆలా బాగా à°Žà°‚à°•‌రేజ్ చేశారు. మా దూకుడు రైట‌ర్ ఆయ‌నే. ప్ర‌తి సినిమా సాధ్యాసాధ్యాల గురించి నాతో మాట్లాడుతుండేవారు. ఆది తెలుగువాడు కావ‌à°¡à°‚ మా à°—‌ర్వ‌కార‌ణం. à°¤‌à°¨‌తో à°’à°• సినిమా త్వ‌à°°‌లోనే చేస్తాం. à°¤‌ను మోస్ట్ à°¸‌క్సెస్‌ఫుల్ స్టార్స్ ఇన్ తెలుగు అండ్ à°¤‌మిళ్‌. ఆది ఆల్రెడీ à°Ž స్టార్‌. à°ˆ సినిమా à°¤‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పారు.


ప్ర‌à°¸‌న్న‌ మాట్లాడుతూ - మా నిర్మాత‌కు థాంక్స్. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°§‌న్య‌వాదాలు. అచ్చు తో పాటు నేను కూడా à°ª‌నిచేయ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. పాట‌లు బావున్నాయి. సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. à°ˆ సినిమాలో నేనూ ఉండ‌à°Ÿà°‚ ఆనందంగా ఉంది అని అన్నారు.


తుల‌సి మాట్లాడుతూ - à°ˆ సినిమాకు à°ª‌నిచేసిన వారంద‌రూ మంచి à°®‌నుషులే. ఇంత మంచి à°®‌నుషులు à°•‌లిసి à°¨‌టిస్తే à°¤‌ప్ప‌కుండా హిట్ అవుతుంది. ఇలాంటి జోన‌ర్ అటెంప్ట్ చేయ‌డానికి à°—‌ట్స్ కావాలి. మా à°¦‌ర్శ‌కుడు à°¹‌రిగారు చాలా బాగా అటెంప్ట్ చేశారు. కోన‌గారు, à°¸‌త్య‌నారాయ‌à°£‌గారు బెస్ట్ ఫ్రెండ్స్. ఆది బంగారుకొండ‌. à°ˆ సినిమా 100 రోజుల వేడుక కోసం వెయిట్ చేస్తున్నా అని అన్నారు.


ఆద‌ర్శ్ మాట్లాడుతూ - à°ˆ సినిమా హీరో ప్ర‌à°¸‌న్‌, అచ్చు. చాలా బాగా మ్యూజిక్ చేశారు. పాట‌లు బావున్నాయి. వెన్నెల పాట నాకు చాలా బాగా à°¨‌చ్చింది. à°ˆ సినిమాలో భాగ‌మైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇందులో బ్లైండ్ స్క‌ల్ప్ట‌ర్ à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¾. ఆదితో ఇంకా à°ª‌నిచేయాల‌ని ఉంది. కోన‌గారికి à°…à°µ‌కాశానికి థాంక్స్. à°¹‌రినాథ్‌గారికి à°§‌న్య‌వాదాలు. à°ª‌à°µ‌ర్ ప్యాక్డ్ సినిమా ఇది అని చెప్పారు.


అచ్చు మాట్లాడుతూ - à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°§‌న్య‌వాదాలు. à°ˆ సినిమాకు à°ª‌నిచేయ‌à°¡à°‚ వండ‌ర్‌ఫుల్ ఎక్స్ పీరియ‌న్స్. ప్ర‌తి ఒక్క‌à°°à°¿ à°¨‌à°Ÿ‌à°¨‌కు నేను మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాన‌నే అనుకుంటున్నాను. ప్ర‌à°¸‌న్ చాలా మంచి సంగీతాన్నిచ్చారు అని అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !