View

శ్రీమంతుడు, భరత్ అనే నేను సెంటిమెంట్ తో 'మహర్షి'

Monday,August13th,2018, 06:17 AM

ప్రిన్స్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ చిత్రాలు 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' విలేజ్ సెంటిమెంట్ ప్రధానాంశంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాల్లో ఈ అంశం ఆడియన్స్ ని విపరీతంగా అలరించింది. కాగా ఇదే సెంటిమెంట్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి చిత్రంలో కూడా ఉంటుందట.


మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'మహర్షి' చిత్రం ఫస్ట్ లుక్ ని ఇటీవల విడుదల చేసారు. ఈ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమా ఫస్టాప్ అమెరికా నేపధ్యంలో ఉంటుందట. తన ఫ్రెండ్ అల్లరి నరేష్ కోసం అతను ఉంటున్న విలేజ్ కి వస్తాడట మహేష్. దాంతో సెకండాఫ్ స్టోరీ పల్లెటూరి నేపధ్యంతో సాగుతుంది. ఆ పల్లెటూరులోని సమస్యల్లో మహేష్ బాబు ఇరుక్కోవడం, ఆ సమస్యలను సాల్వ్ చేయడం ఈ సినిమా స్టోరీ లైన్ అనే వార్తలు ప్రచారమవుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందోగానీ, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపధ్యంలో 'మహర్షి' కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని మహేష్ అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ గోవాలో జరుగుతోంది. పూజా హెగ్డె కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే యేడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న ధియేటర్స్ కి రానుంది. అశ్వనీదత్, దిల్ రాజు, పివిపి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !