View

వావ్ క్రిష్... తండ్రిని తలపించిన బాలయ్య!

Tuesday,August14th,2018, 12:56 PM

మహానటుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను నందమూరి నటసింహం బాలకృష్ణ పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య ఎలా ఉంటారు అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఆ ఆసక్తికి తెరదించుతూ, స్వాతంత్రదినోత్సవం కానుకగా ఎన్టీఆర్ గా బాలయ్య లుక్ ని విడుదల చేసారు.


కాషాయం దుస్తుల్లో మైక్ ముందు స్వీచ్ ఇస్తున్నట్లు ఉన్న ఈ లుక్ అచ్చం ఎన్టీఆర్ ని తలపించింది. ఎన్టీఆర్ చెయ్యి పైకెత్తి చక్కటి హావాభావాలతో జనరంజకమైన స్పీచ్ ఇచ్చేవారు. సరిగ్గా బాలయ్య కూడా అలానే చెయ్యి పైకెత్తి, చిద్విలాసంగా మైక్ ముందు నుంచుని ఉన్న స్టిల్ వావ్ అనిపిస్తోంది. ఈ లుక్ తీర్చిదిద్దిన క్రిష్ ని నందమూరి అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ పోస్టర్ ని నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. మొత్తం మీద రోజురోజుకి 'ఎన్టీఆర్' పై అంచనాలు పెరిగిపోతున్నాయి. వచ్చే యేడాది జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !