View

గీత గోవిందం పైరసీ వెనుక ఆ బడా నిర్మాత.. అసూయతోనే చేసాడా?

Wednesday,August15th,2018, 01:37 AM

గుర్తుందా... పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమా విడుదలకు ముందే 90 శాతం పైరసీకి గురవ్వడం... పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఎవరు ఈ పని చేసారో తెలుసు.... ఈ కుట్ర చేసిన వారిని వదలిపెట్టమని నిప్పులు చెరిగారు. దాంతో చిత్ర పరిశ్రమతో పాటు బయట జనాలు కూడా ఉలిక్కిపడ్డారు. ఓ బడా నిర్మాత హ్యాండ్ ఈ పైరసీ వెనుక ఉందని చెప్పుకున్నారు. ఇప్పుడు అదే నిర్మాత 'గీత గోవిందం' పైరసీ బారిన పడటానికి సహకరించాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ నిర్మాత ఎవరు అనే వివరాల్లోకి వెళితే...


గత కొన్నాళ్లుగా ఈ నిర్మాతకు హిట్స్ లేవు. ఎవరి సినిమా హిట్ అయినా అసూయతో రగిలిపోతుంటాడట. గతంలో పైరసీ చేసినట్టు చరిత్ర ఉంది కాబట్టి, ఇప్పుడు కూడా ఈ బడా నిర్మాత ఇన్ వాల్వ్ మెంట్ తోనే 'గీత గోవిందం' పైరసీకి గురయ్యిందని ఇండస్ట్రీ వర్గాలు నమ్ముతున్నాయి. 'విజయ్ దేవరకొండ' అభిమానుల చేతుల్లో తన్నులు తినొద్దు అని అల్లు అరవింద్ 'గీత గోవిందం' ఫ్రీ రిలీజ్ వేడుకలో వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ సదురు నిర్మాతను ఉద్ధేశించి ఇచ్చినదే అని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ఇండస్ట్రీ నమ్ముతున్న ప్రకారం సదురు నిర్మాత నిజంగానే ఈ పైరసీ వ్యవహారాల్లో ఇన్ వాల్వ్ అయితే... ఇక నుంచి అయినా ఈ వ్యవహారాలకు దూరంగా ఉండటం బెటర్. లేదంటే కడుపు మండిన నిర్మాతలు ఇతని పేరు బహిరంగంగా బయటపెట్టి మరీ రోడ్డు కీడ్చుతారు. అయినా చిత్రపరిశ్రమలో ఉంటూ, ఈ రకంగా పైరసీని ప్రోత్సహించడం చాలా పెద్ద నేరం. పోలీసులకు చిక్కాడా... సైబర్ నేరం కింద బుక్ చేసేస్తారు. సో... ఇక నుంచి అయినా ఈ దారుణానికి ఫుల్ స్టాప్ పెడితే బెటర్...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !