View

రాంచరణ్, బోయపాటి సినిమా - సర్ ప్రైజింగ్ న్యూస్!

Saturday,August18th,2018, 12:45 AM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న #RC12 గురించి ఓ సర్ ప్రైజింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ఇప్పటివరకూ రాంచరణ్ ఈ సినిమాలో పోషించబోయే పాత్ర ఎలా ఉంటుందనే విషయంలో పెద్దగా గెస్సింగ్ లేదు. అన్నయ్య, వదినలతో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాంచరణ్ చేస్తున్నాడని జనాలు అనుకుంటున్నారు. కాకపోతే ఇందులో రాంచరణ్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని మాత్రం ఊహిస్తున్నారు.


అయితే తాజా వార్తల ప్రకారం ఈ సినిమాలో రాంచరణ్ పోలీసాఫీసర్ పాత్రలో అలరించనున్నాడట. ఓ పవర్ ఫుల్ పోలీసాఫీర్ గా రాంచరణ్ పాత్ర అద్భుతంగా ఉంటుందట. బోయపాటి శ్రీను తనదైన శైలిలో ఈ పాత్ర క్రియేట్ చేసాడని సమాచారమ్. హిందీ సినిమా 'జంజీర్' (తెలుగులో తుఫాన్) లో రాంచరణ్ పోలీసాఫీసర్ గా నటించాడు. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ అప్ సెట్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు చరణ్. ఈసారి రాంచరణ్, బోయపాటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారని, భారీ విజయాన్ని అందుకుంటారనే నమ్మకంతో మెగా ఫ్యాన్స్ ఉన్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా వచ్చే యేడాది జనవరి 11న థియేటర్స్ కి రానుంది. మరి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో వేచిచూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !