filmybuzz
filmybuzz

View

లీకైన సినిమాలు.. బ్లాక్ బస్టర్ గ్యారంటీ!

Saturday,August18th,2018, 02:02 PM

ఓ సినిమా షూటింగ్ జరుగుతోందంటే... ఆ సినిమాలోని స్టిల్స్ లీకవ్వడం, వీడియోల రూపంలో క్లిప్పింగ్ బయటికి లీక్ అవ్వడం... రిలీజ్ కి ముందే పైరసీ బారిన పడటం చిత్ర పరిశ్రమకు చెందినవారిని టెన్షన్ కి గురి చేస్తోన్న విషయం. ఇక ఆ సినిమాకి చెందిన దర్శక, నిర్మాతలు, హీరో అయితే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తమ సినిమాని కాపాడుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా సరే లీకులు ఆగడంలేదు. పైరసీదారులు వెనకడుగువేయడం లేదు.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమా 80 శాతం విడుదలకు ముందే వీడియో రూపంలో బయటికి వచ్చింది. పోలీసులు రంగంలోకి దిగి లీకువీరులను పట్టుకున్నారు. సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఎవడు సినిమా కూడా పైరసీ బారిన పడింది. అయితే సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.


తాజాగా అరవిందసమేత వీరరాఘవ, గీత గోవిందం సినిమాలను పైరసీ చేయడానికి రంగం సిద్ధం చేసారు. పోలీసులు రంగంలోకి దిగి కొంతమందిని అరెస్ట్ చేసారు. గీత గోవిందం విడుదలై సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. ఇక దసరాకి విడుదలకు సిద్ధమవుతున్న అరవిందసమేత వీరరాఘవ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంటుందని జనాలు మాట్లాడుకుంటున్నారు. సినిమా లీకయ్యిందా.. హిట్టే అని జనాలు జోకులేసుకుంటున్నారు.


సినిమా పైరసీ బారిన పడటం చిత్ర పరిశ్రమకు మంచిది కాదు. కొన్ని వేల కుటుంబాలు ఈ చిత్రపరిశ్రమపై ఆధారపడి బ్రతుకుతున్నారు. కాబట్టి లీకులను అరికట్టి, పైరసీ బారిన పడకుండా మొత్తం చిత్ర పరిశ్రమ ఏకమై పోరాడాలి. చిత్ర పరిశ్రమను కాపాడుకోవాలి.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Read More !