View

'హలో హలో' అంటూ రచ్చ చేస్తోన్న 'గబ్బర్ సింగ్' ఐటమ్ గర్ల్!

Tuesday,August21st,2018, 05:33 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'గబ్బర్ సింగ్' సినిమాలో 'కెవ్వు కేక...' అంటూ ఐటమ్ సాంగ్ చేసిన బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఖాన్ గుర్తుందా... ఆమెను ఎవరు మర్చిపోతారులెండి. ఈ ముద్దుగుమ్మ మరో ఐటమ్ పాటకు చిందేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాకపోతే ఈసారి ఐటమ్ పాట ఓ హిందీ సినిమా కోసం చేయబోతోంది.


విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'పటాఖా'. ఈ సినిమా కోసం 'హలో హలో..' అనే లిరిక్ తో సాగే ఐటమ్ పాటకు డ్యాన్స్ చేయబోతోంది మలైకా. ఆల్ రెడీ ఈ సాంగ్ కోసం రిహార్సిల్స్ కూడా చేస్తోందట. గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీలో ఈ పాట చిత్రీకరణ ఈ వారంలో జరగనుందని సమాచారమ్. మరి మలైకా అరోరా ఈ పాటతో ఆడియన్స్ ని ఏ రే్ంజ్ లో కేక పెట్టించబోతోందో వేచి చూద్దాం.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !