View

ఇద్దరు భామలతో నాగశౌర్య.. నారి నారి నడుమ మురారి!

Tuesday,August21st,2018, 10:19 AM

నాగశౌర్య హీరోగా తెరకెక్కిన 'నర్తనశాల' ఈ 31న థియేటర్ కి వస్తోంది. దీని తర్వాత భవ్య క్రియేషన్స్ లో ఓ సినిమా, సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. భవ్య క్రియేషన్ సినిమా ఆల్ రెడీ పూజా కార్యక్రమాలు జరుపుకుంది.


కాగా తాజా వార్తల ప్రకారం ఈ రెండు సినిమాలకు టైటిల్స్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ సినిమాకి నూతన దర్శకుడు రాజా కొలుసు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రానికి 'నారి నారి నడుమ మురారి' టైటిల్ ని కన్ ఫార్మ్ చేయాలనుకుంటున్నారట. ఈ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయబోతున్నారు నాగశౌర్య. ఇక సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో చేయబోతున్న సినిమా కోసం 'గణ' టైటిల్ ని రిజిస్టర్ చేయించారని సమాచారమ్. ఈ సినిమాలో నాగశౌర్య చేయబోయే పాత్ర పేరు 'గణపతి' అట. అందుకే 'గణ' టైటిల్ ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల అసిస్టెంట్ తేజ దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ఈ రెండు సినిమాల్లో నటించబోయే హీరోయిన్లు ఎవరు... షూటింగ్ షెడ్యూల్స్, ఇతర నటీనటులు తదితర విషయాలు తెలియాల్సి ఉంది.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !