View

అరవింద సమేత వీరరాఘవుడి రేంజ్ అది.. ఆ హక్కులు వారికే!

Tuesday,August21st,2018, 12:07 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'అరవింద సమేత వీరరాఘవ' సినిమాకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫస్ట్ టైమ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఎన్నాళ్లనుంచో ఈ కాంబినేషన్ సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ ని వర్కవుట్ చేసుకోవడానికి పంపిణీదారులు భారీ ఆఫర్ ఇచ్చి ఈ సినిమా హక్కులను కైవసం చేసుకోవడానికి ముందుకు వస్తున్నారట. దాంతో ఈ సినిమా బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరుగుతుందనే వార్తలు ఉన్నాయి.


కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కైవసం చేసుకుందట. ఇందుకుగానూ 28కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది. ఇది బంపర్ ఆఫర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !