View

జూన్ 9న 'కుల్ఫీ' ఆడియో

Tuesday,June03rd,2014, 09:40 AM

జై, కలర్స్ స్వాతి జంటగా నటించిన 'సుబ్రమణ్యపురం' చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం తర్వాత మళ్లీ 'వడకర్రీ' తమిళ చిత్రంలో జత కట్టారు జై, స్వాతి. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ హక్కులను యస్.యన్.ఆర్ సినిమాస్ అధినేత నరశింహా రెడ్డి సామల మంచి ఆఫర్ ఇచ్చి సొంతం చేసుకున్నారు. కథానుసారం తెలుగు వెర్షన్ కు 'కుల్ఫీ' టైటిల్ ని ఖరారు చేసారు. ప్రస్తుతం రిధమ్ ధియేటర్ లో ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 9న ఈ చిత్రం ఆడియోను లహరి మ్యూజిక్ ద్వారా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

à°ˆ సందర్భంగా చిత్ర నిర్మాత నరశింహా రెడ్డి సామల మాట్లాడుతూ - ''ఇది కామెడీ థ్రిల్లర్. à°ˆ తరహా చిత్రాలను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తమిళంలో 'వడకర్రీ' టైటిల్ తో రూపొందుతోన్న à°ˆ చిత్రానికి 'కుల్ఫీ' టైటిల్ ని ఖరారు చేసాము. కథానుసారం à°ˆ టైటిల్ ని పెట్టాం. రిధమ్ ధియేటర్ లో à°ˆ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం డిటియస్ వర్క్ జరుగుతోంది. à°ˆ నెల 9à°¨ à°ˆ చిత్రం ఆడియోను లహరి మ్యూజిక్ ద్వారా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. పోర్న్ స్టార్ సన్నీలియోన్ తొలిసారి సౌత్ లో నటించిన  à°šà°¿à°¤à±à°°à°‚ ఇది. స్పెషల్ సాంగ్ చేసింది సన్నీలియోన్. à°ˆ పాట సినిమాకి హైలెట్ à°—à°¾ నిలుస్తుంది. జై, స్వాతి జంట à°ˆ చిత్రంలో మరోసారి హిట్ కొట్టడం ఖాయం'' అన్నారు.

నిర్మాణ నిర్వాహకులు బాలాజీ మాట్లాడుతూ - ''అందాల నటిగా ఎంతో క్రేజ్ ని సంపాదించుకున్న పోర్న్ స్టార్ సన్నిలియోన్ దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తొలి చిత్రంగా మా 'కుల్ఫీ'లో స్పెషల్ సాంగ్ చేయడం విశేషం. ఈ పాటను బ్యాంకాక్, దుబాయ్ లో సెట్ వేసి చిత్రీకరించడం జరిగింది. సినిమాకి ఈ పాట హైలెట్ గా నిలుస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం ఉంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. జూన్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. ఈ నెల 9న ఆడియోను విడుదల చేయబోతున్నాం'' అని తెలిపారు.

జై, స్వాతి, కస్తూరి, నిషా గోషల్, అరుళ్ దాస్, బాలాజీ తదితరులు నటించిన ఈ చిత్రంలో వెంకట ప్రభు కీలక పాత్ర చేసారు.

ఈ చిత్రానికి సంగీతం - యువన్ శంకర్ రాజా, మాటలు - కృష్ణతేజ, కెమెరా - యస్.వెంకటేష్, ఫైట్స్ - అశోక్, నిర్మాణ నిర్వాహణ - ఎ.యస్.బాలాజీ, సమర్పణ - శ్రీనివాస రెడ్డి సామల, నిర్మాత - నరశింహా రెడ్డి సామల, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - శరవణరాజన్.

Kulfi audio will be releasing on june9th



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !