View

'కేరింత' కొట్టనున్న యం.యస్.రాజు తనయుడు!

Thursday,June05th,2014, 07:09 AM

దిల్ రాజు గత కొన్ని నెలలుగా సాయికిరణ్ అడవి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. 'కేరింత' టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా కోసం కొత్త హీరో, హీరోయిన్ ని ఎంపిక చేయడానికి ఓ కాంటెస్ట్ కూడా నిర్వహించారు. కానీ ఈ కాంటెస్ట్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో టాలీవుడ్ కి పరిచయం అయిన కుర్ర హీరోలతో ఈ సినిమా చేయడానికి దిల్ రాజు, సాయికిరణ్ అడవి ప్లాన్ చేసారు. ఈ నేపధ్యంలో రాజ్ తరుణ్, యలమంచలి సాయిబాబు తనయుడు రేవంత్ పేర్లు తెరపైకి వచ్చాయి. రాజ్ తరుణ్ ఈ సినిమాలో నటించడానికి భారీ పారితోషికం డిమాండ్ చేసాడని, అందుకే దిల్ రాజు ఈ కుర్ర హీరోతో సినిమా చేయడానికి సుముఖంగా లేడని వినికిడి. ఇక రేవంత్ కూడా ఈ సినిమాకి కన్ ఫార్మ్ అవ్వలేదట.
తాజా వార్తల ప్రకారం యం.యస్.రాజు తనయుడు సుమంత్ అశ్విన్ ని à°ˆ సినిమా కోసం హీరోగా తీసుకున్నారని సమాచారమ్. సుమంత్ నటించిన 'అంతకు ముందు à°† తర్వాత'  సినిమా విజయం సాధించి à°ˆ కుర్ర హీరోకి మంచి పేరు తెచ్చి పెట్టింది. మరి సాయికిరణ్ à°ˆ హీరోతో ఏ రేంజ్ లో 'కేరింత' కొట్టించబోతున్నాడో వేచి చూడాల్సిందే.

Dil Raju Fixed Hero for 'Kerintha'



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !