View

నాగచైతన్య 'ఒక లైలా కోసం' ఎందాకా వచ్చింది?

Thursday,June05th,2014, 09:14 AM

తన తాత అక్కినేని నాగేశ్వరరావు, తండ్రి నాగార్జునతో కలిసి 'మనం'లో నటించిన నాగచైతన్య, ఈ చిత్రం తాలూకు విజయాన్ని ఆస్వాదించడంతో పాటు 'ఒక లైలా కోసం' చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాడు. 'గుండె జారి గల్లంతయ్యిందే' ఫేం విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నాగచైతన్య సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. పాటలు మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. విదేశాల్లో పాటలను చిత్రీకరించాలనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని 'అక్కినేని ఫ్యామిలీ' నిర్మిస్తోంది. టైటిల్ ని బట్టి ఇది ప్రేమకథా చిత్రం అని ఊహించవచ్చు. ఇదిలా ఉంటే పాటలు మినహా ఈ సినిమా పూర్తయిన నేపథ్యంలో నాగచైతన్య తదుపరి చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. 'స్వామి రారా' చిత్రం ద్వారా దర్శకునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నాడు నాగచైతన్య. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల ఆరంభం కానుంది. ఇందులో నాగచైతన్య సరసన కృతి సనన్ కథానాయికగా నటించనుంది.

Nagchaitanya Movie Song to be shoot in Foreign



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !