View

రవితేజ ఫ్యాన్స్ కి షాక్.. 2 నెలలు వెనక్కి!

Tuesday,September18th,2018, 04:04 AM

మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రాన్ని అక్టోబర్ ఫస్ట్ వీక్ లో విడుదల చేయడానికి సన్నాహాలు జరిగాయి. కానీ ఇప్పుడు ఈ సినిమా విడుదల వాయిదా పడిందని ఫిల్మ్ నగర్ టాక్. దీనికి కారణం విజయ్ దేవరకొండ 'నోటా' చిత్రం.


'నోటా' చిత్రాన్ని అక్టోబర్ ఫస్ట్ వీక్ లో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట. దాంతో రవితేజ, విజయ్ దేవరకొండ మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ విజయ్ దేవరకొండ కున్న క్రేజ్, అతని సినిమాలకు వస్తున్న ఓపెనింగ్స్ ని దృష్టిలో పెట్టుకుని రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాని విజయ్ 'నోటా' తో పోటీపడేలా చేయడం కరెక్ట్ కాదని మైత్రి మూవీ మేకర్స్ భావిస్తున్నారట. ఎందుకంటే రవితేజ, శ్రీను వైట్ల ఇద్దరూ సక్సెస్ లో లేరు. 'అమర్ అక్బర్ ఆంటోని' కి ఉన్న ప్లస్ పాయింట్ మైత్రి మూవీ మేకర్స్. ఈ బ్యానర్ లో నిర్మించిన సినిమాలు వరుస విజయాలను సాధిస్తున్నాయి. అయితే ఈ ఒక్క పాజిటివ్ మ్యాటర్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని విజయ్ దేవరకొండ సినిమాతో తమ సినిమాని పోటీకి దింపితే నష్టపోతామని లెక్కలు వేస్తున్నారట మైత్రి మూవీ మేకర్స్. అందుకే 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రం విడుదలను వాయిదా వేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. డిసెంబర్ లో ఈ సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నారట. అయితే ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే...


మరీ రెండు నెలల పాటు ఈ సినిమా విడుదలను ఎందుకు వాయిదా వేసారు... బిజినెస్ సరిగ్గా జరగకపోవడమే కారణమా... లేక విడుదలకు సరైన డేట్ కుదరలేదా... ఏ సినిమాతోనూ పోటీ పడకుండా సోలో రిలీజ్ కి ప్లాన్ చేయాలనే రెండు నెలల పాటు వాయిదా వేసారా... కారణమేదైనప్పటికీ, రవితేజ ఫ్యాన్స్ కి మాత్రం ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !