View

అబ్బాయ్ డైరెక్టర్ తో బాలయ్య సినిమా.. క్రేజీ అప్ డేట్!

Wednesday,September19th,2018, 02:16 AM

నందమూరి నటసింహం బాలకృష్ణకు కథ నచ్చితే చాలు.. కొత్త దర్శకులు, అప్ కమింగ్ డైరెక్టర్లకు అవకాశం ఇచ్చేస్తారు. ఇప్పుడలా ఓ యువ దర్శకుడికి ఆయన అవకాశం ఇచ్చారని సమాచారం. ఆ యువదర్శకుడు ఎవరో కాదు.. నందమూరి కల్యాణ్ రామ్ తో 'పటాస్' వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి. మొదటి సినిమా 'పటాస్' తోనే టాలెంటెడ్ అనిపించుకున్న అనిల్ రావిపూడి ఆ తర్వాత 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్' చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో 'ఎఫ్ 2' చిత్రం చేస్తున్నాడు.


తాజా వార్తల ప్రకారం ఈ చిత్రం తర్వాత అనిల్ రావిపూడి చేయబోయేది బాలకృష్ణ సినిమానే అనే వార్తలు ప్రచారమవుతున్నాయి. శ్రీవాస్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన 'డిక్టేటర్' చిత్రానికి అనిల్ రావిపూడి వర్క్ చేశాడని టాక్. ఆ సమయంలోనే అనిల్ రావిపూడి మీద బాలయ్యకు మంచి అభిప్రాయం ఏర్పడిందట. అతని టాలెంట్ మీద బాలయ్యకు నమ్మకం కుదరడంతోనే ఓ సినిమా చేసే అవకాశం ఇచ్చి ఉంటారు. అనిల్ రావిపూడి అప్పట్నుంచి కథ రెడీ చేస్తున్నాడట. బాలయ్యకు కథ చెప్పడానికి రెడీ అవుతున్నాడట. అన్నీ కుదిరితే బాలయ్యతో అనిల్ రావిపూడి సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఖాయమని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !