View

హన్సికకు విలన్ అయిన పూనమ్ బజ్వా!

Friday,June06th,2014, 05:44 AM

'మొదటి సినిమా' ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పూనమ్ బజ్వా ఆ తర్వాత 'బాస్', 'వేడుక' తదితర చిత్రాల్లో నటించింది. ఈ మధ్యకాలంలో తెలుగులో పెద్దగా సినిమాలు చేయడంలేదు. కానీ, తమిళ్, మలయాళ రంగాల్లో పూనమ్ కి బాగానే సినిమాలున్నాయి. కాగా, ఇప్పటివరకు కథానాయికగా తనలోని పాజిటివ్ షేడ్ ని బయటపెట్టిన పూనమ్ బజ్వా తొలిసారి నెగటివ్ షేడ్ ని బయటపెట్టనుంది. ఆ సినిమా గురించి చెప్పాలంటే...

'జయం' రవి, హన్సిక జంటగా తమిళంలో 'రోమియో జూలియెట్' అనే చిత్రం రూపొందుతోంది. వాస్తవానికి à°ˆ చిత్రంలో ముందుగా నయనతారను నాయికగా అనుకున్నారట. కానీ, à°† తర్వాత హన్సికను తీసుకున్నారు. ఇందులో పూనమ్ బజ్వా లేడీ విలన్ à°—à°¾ నటిస్తోంది. à°ˆ పాత్ర ద్వారా నటిగా తనేంటో నిరూపించుకోవాలనే కసితో పూనమ్ నటనపరంగా విజృంభిస్తోందని సమాచారం. à°ˆ కేరక్టర్ ని తను అద్భుతంగా చేస్తోందట. హన్సిక కూడా à°ˆ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది. తనది కూడా చాలా మంచి పాత్ర à°…à°Ÿ. à°† మధ్య 'జయం' రవి, హన్సిక దుప్పట్లో దూరి, చిలిపి పనులు చేస్తున్నట్లు కొన్న ఫొటోలు విడుదలయ్యాయి. వాటికి మంచి స్పందన లభించింది. à°ˆ సినిమా కూడా చాలా బాగుంటుందని హన్సిక అంటోంది. 

Poonam Bajwa as villan in 'romeo juliet'



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !