View

'లవ్ ఇన్ మలేషియా' ఆడియో ఆవిష్కరణ విశేషాలు

Friday,June06th,2014, 09:24 AM

జై ఆకాష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'లవ్ ఇన్ మలేసియా'. సంగీత (మలేషియా), గెహెనా వశిష్ఠ, రమ్య నాయికలుగా నటించారు. లక్కీ సమర్పణలో సిరి వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని గణేష్ దొండి నిర్మిస్తున్నారు. బి.నరేష్ ఎగ్జిక్యూటివ్ గా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సుమన్ జూపూడి సంగీతం అందించారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం (5.6.2014) ఫిలిం చాంబర్ లో జరిగింది.

శివరంజని మ్యూజిక్ ద్వారా ఆడియో మార్కెట్లోకి విడుదలయ్యింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కొడాలి వెంకటేశ్వరరావు ఆడియో సీడీలను ఆవిష్కరించి, సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేసారు.

అనంతరం హీరో, డైరెక్టర్ జై ఆకాష్ మాట్లాడుతూ - ''ఆనందం మళ్లీ మొదలయ్యింది చిత్రానికి గణేష్ దొండి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. ఆ సమయంలో నా హార్డ్ వర్క్, డెడికేషన్ నచ్చి ఒక సినిమా చేసి పెట్టమని అడిగారు. మూడు సినిమాలతో బిజీగా ఉన్నాను... అవి పూర్తయిన తర్వాత చేస్తానని చెప్పాను. చెప్పినట్టే ఈ సినిమా చేసాను. శాటిలైట్ రైట్స్, బిజినెస్ లాంటివి దృష్టిలో పెట్టుకోకుండా క్వాలిటీ సినిమా చేయమని ఆయన నాకు చెప్పారు. ఈ కథ నా కోసం తయారు చేసుకున్నదే. ఇప్పటిదాకా నేను చేసిన చిత్రాల్లో లవర్ బోయ్, కామన్ మ్యాన్ పాత్రలు చేసాను. అవన్ని ఎంటర్ టైన్ మెంట్ వేలో సాగాయి. ఈ సినిమాలో యాంటీ హీరో రోల్ చేసాను. సినిమా చాలా బాగా వచ్చింది. ఆ ఇద్దరు, దొంగ ప్రేమ చిత్రాల తర్వాత ఈ సినిమాని విడుదల చేస్తాము'' అని చెప్పారు.

సంగీత దర్శకుడు సుమన్ జూపూడి మాట్లాడుతూ - ''పెద్ద సినిమాకు చేసినంత క్వాలిటీగా ఈ సినిమా పాటలను చేసాను. పాటలన్నీ బాగా వచ్చాయి. శివరంజనీ మ్యూజిక్స్ వారు ఎక్కువగా డివోషనల్స్ ఆల్బమ్స్ విడుదల చేసారు. వారు ఈ సినిమాని మార్కెట్లోకి విడుదల చేయడం ఆనందంగా ఉంది'' అన్నారు.

నిర్మాత గణేష్ దొండి మాట్లాడుతూ - ''ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా, చాలా క్వాలిటీగా ఈ సినిమాని 25రోజుల పాటు మలేషియాలో షూటింగ్ చేసాం. కథ ప్రకారం ఎక్కువ శాతం అక్కడే షూటింగ్ చేయాల్సి వచ్చింది. సుమన్ జూపూడి మంచి పాటలిచ్చారు. ఆకాష్ ఈ సినిమాని చాలా బాగా చేసారు. నాకు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసిన కిషోర్, ఎమ్.జె.రత్నావత్ లకు కృతజ్ఞతలు'' అని తెలిపారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నసుధాకర్, అలేఖ్య, సందీప్తి, శ్రీనివాస్, చిత్రం భాషా, సి.ఎస్.రావు తదితరులు సినిమా హిట్ అవ్వాలని ఆకాంక్షించారు.

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు
జై ఆకాష్, సంగీత, గెహెనా వశిష్ఠ, రమ్య, అలేఖ్య, సందీప్తి, సత్యం రాజేష్, సుమన్ శెట్టి, చిత్రం భాషా తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - శ్రీనివాస్, ఎడిటింగ్ - మోహన్ రామారావు, సంగీతం - సుమన్ జూపూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - నరేష్.బి, నిర్మాత - గణేష్ దొండి, కథ, దర్శకత్వం - జై ఆకాష్.

Jai Akash's Love in Malaysia audio release



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !