View

సవ్యసాచి టీజర్ - స్టైలిష్ గా, యాక్ష‌న్ ప్ర‌ధానంగా!

Monday,October01st,2018, 12:20 PM

నాగ‌చైత‌న్య హీరోగా à°¨‌టిస్తున్న à°¸‌వ్య‌సాచి టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చాలా స్టైలిష్ à°—à°¾.. కొత్త‌à°—à°¾ యాక్ష‌న్ ప్ర‌ధానంగా సాగింది. ఇందులో చైతూ పాత్ర భార‌తంలో అర్జునుడి స్పూర్థితో తీసుకున్నాడు à°¦‌ర్శ‌కుడు చందూమొండేటి. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనగా.. గర్భంలోనే ఇద్దరు కవలలు à°’à°•à°°à°¿à°—à°¾ కలిసిపోతే ఏమవుతుంది అనేది సినిమా కాన్సెప్ట్.


à°ˆ టీజ‌ర్ చాలా à°°à±€ ఫ్రెషింగ్ à°—à°¾ అలాగే సృజ‌నాత్మ‌à°•à°‚à°—à°¾ ఉంది. మామూలుగా à°’à°• à°¤‌ల్లి à°°‌క్తం పంచుకుని పుడితే అన్నాద‌మ్ములు అంటారు.. అదే ఒకే à°°‌క్తం.. ఒకే శరీరం పంచుకుని పుడితే అద్భుతం అంటారు. అలాంటి అద్భుతానికి మొద‌లుని.. à°•‌à°¡‌దాకా ఉండే à°•‌వచాన్ని.. à°ˆ à°¸‌వ్య‌సాచిలో à°¸‌గాన్ని అంటూ చైతూ టీజ‌ర్ లో చెప్పిన డైలాగ్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ à°µ‌స్తోంది.


ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు తెలుగు సినిమాలో ఎప్పుడూ రాని à°“ కాస్త కాన్సెప్ట్ తో à°ˆ చిత్రాన్ని చందు మొండేటి తెర‌కెక్కిస్తున్నారు. సినిమాటోగ్ర‌à°«à±€ అద్బుతంగా ఉంది. విజువ‌ల్స్ ను చాలా బాగా చూపించారు. à°¸‌వ్య‌సాచి కొన్ని à°•‌ళ్లు చెదిరిపోయే లొకేష‌న్స్ లో చిత్రీక‌రించారు.. à°…à°µ‌న్నీ టీజ‌ర్ లో à°•‌ళ్ల‌కు à°•‌ట్టిన‌ట్లు à°•‌నిపిస్తున్నాయి. నిధి à°…à°—‌ర్వాల్ ఇందులో హీరోయిన్ à°—à°¾ à°¨‌టిస్తుంది. మాధ‌à°µ‌న్, భూమికా చావ్లా ఇత‌à°° కీల‌à°•‌పాత్ర‌ల్లో à°¨‌టిస్తున్నారు. మాధవన్ à°ˆ చిత్రంలో వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారని కూడా టీజర్ లో చిన్న క్లూ ఇచ్చారు. కీర‌వాణి à°ˆ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న à°ˆ చిత్రం నవంబర్ లో విడుదలకానుంది.


à°¨‌టీన‌టులు:
నాగ‌చైత‌న్య‌, నిధి à°…à°—‌ర్వాల్, ఆర్ మాధ‌à°µ‌న్, భూమికా చావ్లా, వెన్నెల కిషోర్, à°¸‌త్య, రావు à°°‌మేష్, తాగుబోతు à°°‌మేష్ à°¤‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు:
à°•‌à°¥, మాట‌లు, స్క్రీన్ ప్లే, à°¦‌ర్శ‌కుడు: à°š‌ందూ మొండేటి
నిర్మాత‌లు: à°¨‌వీన్ యేర్నేని, à°°‌విశంక‌ర్ వై, మోహ‌న్ చెరుకూరి(సివిఎం)
à°¸‌à°¹ నిర్మాత‌: à°ª‌్ర‌వీణ్ à°Žà°‚
లైన్ ప్రొడ్యూస‌ర్: పిటి à°—à°¿à°°à°¿à°§‌ర్ రావు
కో డైరెక్ట‌ర్: à°š‌à°²‌సాని రామారావు
సిఈఓ: చిరంజీవి(చెర్రీ)
సంగీతం: à°Žà°‚à°Žà°‚ కీర‌వాణి
ఆర్ట్: రామ‌కృష్ణ‌
సినిమాటోగ్ర‌à°«à±€: యువ‌రాజ్
à°Žà°¡à°¿à°Ÿ‌ర్: కోట‌à°—à°¿à°°à°¿ వెంక‌టేశ్వ‌à°°‌రావు
ఫైట్స్: రామ్ à°²‌క్ష్మ‌ణ్
పిఆర్ఓ: à°µ‌ంశీ శేఖ‌ర్


Savyasachi Teaser


The teaser of ‘Savyasachi’ starring Naga Chaitanya in the lead role is unveiled. The teaser looks stylish and action packed.


The role of Naga Chaitanya who plays an ambidextrous person, who can use both hands equally like Arjuna in ‘Mahabharath’ and is based on vanishing twin syndrome. This happens when a twin disappears in the womb during pregnancy as a result of a miscarriage. The fetal tissue is absorbed by the other twin and a child who is born will have the other twin’s blood and body rolled into one.


The teaser overall is refreshing with its novel content.


“Maamuluga Oka Thalli Raktham Panchukoni Pudithe Annadhammulu Antaru… Ade Oke Raktham, Oke Shareeram Panchukoni Pudithe, Adbhutham Antaru… Alanti Adbhuthaniki Modaluni.. Kadadhaaka Unde Kavachanni… Ee Savysachilo Sagganni…” says Naga Chaitanya in the whole teaser.


Chandoo Mondeti is directing the movie and has come up with a concept that is never before on Telugu cinema. Cinematography is slick and captures some brilliant visuals. ‘Savyasachi’ is shot in some stunning locations and they can be seen in the starting of the teaser.


Nidhhi Agerwal is playing the female lead role and she appears charming. Actors Madhavan and Bhumika Chawla are essaying important roles as well in ‘Savyasachi.’ Madhavan flashes for a second in the teaser in a different role and in a serious mood.


Keeravani is composing music and the background score compliments perfect to the striking teaser.


‘Savyasachi’ is produced by hat-trick industry hits banner, Mythri Movie Makers and the production values are top class.


The movie is going to release in November.


Cast: Naga Chaitanya, Nidhhi Agarwal, R Madhavan, Bhumika Chawla, Rao Ramesh, Vennela Kishore, Satya, Thagubothu Ramesh
Crew:
Story, Dialogues, Screenplay, Direction: Chandoo Mondeti
Music: MM Keeravani
Producer: Y Naveen, Y Ravi Shankar, Mohan Cherukuri(CVM)
CEO: Chiranjeevi(Cherry)
Co-producer: Praveen M
Line Producer: PT Giridhar Rao
Co-Director: Chalasani Rama Rao
DOP: Yuvaraj
Art: Ramakrishna
Editor: Kotagiri Venkateswararao
Fights: Ram-Lakshman
PRO: Vamsi-Shekar



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !