View

రథం సాంగ్.. కీరవాణి చేతుల మీదుగా విడుదల!

Tuesday,October02nd,2018, 02:22 PM

గీత్‌ ఆనంద్, చాందినీ భగ్వానాని హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ' రథం'. రొమాంటిక్ ఎంటర్ టైనర్ à°—à°¾ తెరకెక్కుతోన్న à°ˆ చిత్రానికి సుకుమార్ పమ్మి సంగీతం అందిస్తుండగా, రాజగురు ఫిలిమ్స్ బ్యానర్‌పై à°Ž.వినోద్ సమర్పణలో రాజా దారపునేని నిర్మిస్తున్నాడు. ఇటీవలే ప్రముఖుల సమక్షంలో à°ˆ చిత్ర టీజ‌ర్ ను, à°’à°• పాటను చిత్ర యూనిట్ విడుద‌à°² చేసింది. à°ˆ టీజర్ à°•à°¿, పాటకి మంచి రెస్పాన్స్ రాగ మూవీపై భారీ à°…à°‚à°š‌నాల‌ను పెంచింది.. ఫ్రెష్ సినిమా à°—à°¾ కితాబందుకున్న à°ˆ సినిమాలోని మరో పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తాజాగా రిలీజ్ చేశారు.. 'బిల్ గేట్స్ ' అంటూ మొదలయ్యే à°ˆ పాట మాస్ ని బాగా అలరిస్తుంది.. ఇప్పటికే టీజర్, పాటతో అంతటా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకోగా à°ˆ పాటతో సినిమా ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది. త్వరలోనే సినిమా ట్రైలర్, రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాతలు.


నటీనటులు : గీత్‌ ఆనంద్, చాందినీ భగ్వానాని, నరేన్
సాంకేతిక నిపుణులు :
దర్శకుడు : చంద్రశేఖర్ కానూరి
సమర్పణ : ఎ.వినోద్
నిర్మాత : రాజా దారపునేని
బ్యానర్ : రాజగురు ఫిలిమ్స్ బ్యానర్‌
మ్యూజిక్ డైరెక్టర్ : సుకుమార్ పమ్మి
PRO : వంశీ శేఖర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !