View

ఫ్యాక్షన్ ప్రేమకథ బంగారి బాలరాజు.. ఈ 25న విడుదల

Thursday,October04th,2018, 12:49 PM

నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్లుగా కె. యం.డి. రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం "బంగారి బాలరాజు". ఈ చిత్రం ఈనెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్స్ చిన్నికృష్ణ - చిట్టిబాబు లను సత్కరించారు.


à°ˆ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ చిన్నికృష్ణ మాట్లాడుతూ... ముందుగా à°ˆ అవకాశం రావడానికి కారణం అయిన కోటేంద్ర గారికి అలానే à°°à°«à°¿ గారికి, రాఘవేంద్ర రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఫ్యాక్షన్ ప్రేమకథ "బంగారి బాలరాజు" లో ఆరు పాటలు ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కోలా యూత్ à°•à°¿ కనెక్ట్ అయ్యేలా ఉండాలని à°ˆ “బంగారి బాలరాజు” మూవీ మా మ్యూజిక్ సిట్టింగ్స్ తో స్టార్ట్ అయ్యింది. అప్పట్లో కోటేంద్ర గారికి ఆయన ఫ్రెండ్స్ చాలా మంది కొత్తవారితో వద్దు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ తో వెళ్దామని సలహాలు ఇచ్చినా కూడా మాపై నమ్మకం పెట్టి, à°ˆ చిత్రాన్ని మాకు ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్. à°ˆ మధ్య విడుదలయిన “బంగారి బాలరాజు” ఆడియో సాంగ్స్ తో మా టాలెంట్ నిరూపించుకున్నామని అనుకుంటున్నాము. అని తన ఆనందాన్ని తెలియజేసారు.


మరో మ్యూజిక్ డైరెక్టర్ చిట్టిబాబు రెడ్డిపోగు మాట్లాడుతూ... ముందుగా మా కోటేంద్ర అన్నగారికి థాంక్స్. నాకు à°ˆ అవకాశం ఇచ్చి నన్ను, నా టాలెంట్ ని గుర్తించి, à°ˆ రోజు మాకు సత్కరించేంత మంచి మ్యూజిక్ ఇవ్వడానికి కారణం కోటేంద్ర అన్నగారే. à°ˆ చిత్రం లో అన్ని పాటలు ఇంత బాగా రావడానికి కోటేంద్ర అన్న అనిత à°“ అనిత సాంగ్ à°Žà°‚à°¤ బాగా వచ్చిందో నాకు చెప్పి, ఆయన రాసిన లిరిక్స్ వినిపించి ఇలా ఉండాలి పాట అని వివరించి, మా నుండి మంచి పాటలు చేయించుకున్నారు. à°ˆ రోజు ఆయనతో పాటు మాకు à°’à°• ప్లాట్ ఫామ్ ని కలిగించారు. à°ˆ చిత్రం 25à°¨ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. “బంగారి బాలరాజు” చిత్రాన్ని ఆదరించి మన టాలీవుడ్ à°•à°¿ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కోటేంద్ర దుద్యాల అన్నగారికి, మంచి హిట్ తో మమ్మల్ని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అని తెలిపారు.


ఈ చిత్ర దర్శక నిర్మాతలు ఇంత మంచి మ్యూజిక్ ని అందించిన చిన్నికృష్ణ-చిట్టిబాబు లకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారిని శాలువాలతో సత్కరించారు. ఈ సత్కారం సాంగ్స్ రిజల్ట్ కు కాదు... వారు పెట్టిన ఎఫర్ట్ కు. అని డైరెక్టర్ కోటేంద్ర తెలిపారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !