View

ఇంటర్య్వూ - డైరెక్టర్ మారుతి

Thursday,October04th,2018, 02:43 PM

'భలే భలే మగాడివోయ్‌', 'మహానుభావుడు' రీసెంట్‌à°—à°¾ 'శైలజారెడ్డి అల్లుడు'తో హ్యాట్రిక్‌ హిట్స్‌ సాధించిన టాలెంటెడ్‌ డైరెక్టర్‌ మారుతి. à°’à°• ప్రక్క పెద్ద సినిమాలు చేస్తూనే.. మరో ప్రక్క చిన్న చిత్రాలకు కాన్సెప్ట్‌లు ఇస్తూ.. కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ... సినిమాలు చేస్తున్నారు. 'ప్రేమకథా చిత్రమ్‌' 'రోజులు మారాయి' 'బస్టాప్‌' చిత్రాలు మారుతి కాన్సెప్ట్‌ ఇచ్చినవే'. ఇవన్నీ సక్సెస్‌ అయి యూత్‌ని బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా మారుతి కాన్సెప్ట్‌ అందించిన చిత్రం 'భలే మంచి చౌక బేరమ్‌' ఆరోళ్ళ గ్రూప్‌ పతాకంపై శ్రీసత్య సాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె. రాధామోహన్‌ సమర్పణలో మురళికృష్ణ మడిదాని దర్శకుడిగా à°¡à°¾. ఆరోళ్ళ సతీష్‌కుమార్‌ à°ˆ చిత్రాన్ని నిర్మించారు. à°ˆ చిత్రం అక్టోబర్‌ 5à°¨ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అయ్యింది. కాగా హిట్‌ చిత్రాల దర్శకుడు మారుతి పుట్టినరోజు అక్టోబర్‌ 8. à°ˆ సందర్భంగా మారుతితో జరిపిన ఇంటర్య్వూ...


à°ˆ ప్రాజెక్ట్‌ ఎలా మెటీరియలైజ్‌ అయ్యింది?
- ఇదొక కాన్సెప్ట్‌ బేస్డ్‌ ఫిల్మ్‌. నేను చెప్పిన ఐడియాని రవి ఫుల్‌ స్క్రిప్ట్‌ రెడీ చేసి డైలాగ్స్‌ రాశారు. 'రోజులు మారాయి' టీమ్‌ సెట్‌ అయ్యింది. మురళి డైరెక్టర్‌, బాల్‌రెడ్డి కెమెరా, జె.బి. మ్యూజిక్‌ అందరూ బాగా కష్టపడి చేశారు. దీనికి ఆరోళ్ళ గ్రూప్ సతీష్‌గారు స్టోరి నచ్చి సినిమా తీయడానికి ముందుకొచ్చారు.


à°ˆ స్టోరి మెయిన్‌ కాన్సెప్ట్‌ ఏంటి?
- కృష్ణానగర్‌లో తిరిగే ఇద్దరు బ్యాచిలర్స్‌à°•à°¿ దేశ రహస్యాలకు సంబంధించిన à°’à°• సీక్రెట్‌ కవర్‌ దొరుకుతుంది. వాళ్ళు దానిని ఎలా బేరం ఆడారు అనేది మెయిన్‌ కాన్సెప్ట్‌.


ఏ జోనర్‌లో సినిమా వుంటుంది?
- కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో ట్విస్ట్‌ వుంటుంది. సెకండాఫ్‌ అంతా సీరియస్‌à°—à°¾ సాగుతూ కన్‌ఫ్యూజన్‌ కామెడీతో వుంటుంది. పక్కా కమర్షియల్‌ ఫిల్మ్‌ ఇది.


ఇలాంటి సినిమా ఎందుకు చూడాలి అనేవారికి మీ సమాధానం?
- ఇది చిన్న సినిమా. చిన్న సినిమాలు కాన్సెప్ట్‌లు చాలా బాగుంటాయి. కానీ థియేటర్‌à°•à°¿ ఎవరూ రారు. సినిమాలు చూడాలి అంటే అందులో ఏదో సమ్‌థింగ్‌ డిఫరెంట్‌à°—à°¾ వుండాలి. à°ˆ చిత్రంలో అలాంటి డిఫరెంట్‌ పాయింట్‌, ఎవరూ ఎక్స్‌పెక్ట్‌ చేయనివిధంగా వుంటుంది. తప్పకుండా అందరూ à°ˆ చిత్రాన్ని ఎంజాయ్‌ చేస్తారు. మంచి మెసేజ్‌ కూడా à°ˆ చిత్రంలో వుంటుంది. తప్పకుండా à°ˆ చిత్రాన్ని అందరూ చూడాలి.


à°ˆ చిత్రంలో నటించిన ప్యాడింగ్‌ గురించి?
- నవీద్‌, పార్వతీశం హీరోలుగా నటించారు. యామిని భాస్కర్‌ హీరోయిన్‌à°—à°¾ నటించింది. రాజా రవీంద్ర à°•à±€ రోల్‌లో నటించారు. త్రూ అవుట్‌ సినిమా అంతా ఇంట్రెస్టింగ్‌à°—à°¾ వుంటుంది. ముస్తఫా అనే కొత్త విలన్‌ నటించారు.


కె.కె. రాధామోహన్‌తో మీ అసోసియేషన్‌ ఎలా స్టార్ట్‌ అయ్యింది?
- రాధామోహన్‌గారు మంచి టేస్ట్‌ వున్న నిర్మాత. నా ఫ్రెండ్స్‌ చాలా మంది ఆయన గురించి పాజిటివ్‌à°—à°¾ చెప్పారు. మిత్రుడు శ్రేయాస్‌ శ్రీను రాధామోహన్‌గారిని పరిచయం చేశారు. 'భలే మంచి చౌక బేరమ్‌' ఫస్ట్‌కాపీ చూసి బాగా ఇంప్రెస్‌ అయి ఆయన à°ˆ చిత్రాన్ని అత్యద్భుతంగా ప్రమోట్‌ చేస్తూ రిలీజ్‌ చేస్తున్నారు. మా ఇద్దరి జర్నీ స్మూత్‌à°—à°¾ వెళ్తుంది. సినిమాని ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్ళి చూడమని చెప్పడమే నిర్మాత బాధ్యత. అది ఆయన బాగా చేస్తున్నారు. ఇండస్ట్రీలోని వ్యక్తులు ఇద్దరు చూశారు. చూసిన ప్రతి ఒక్కరూ à°ˆ సినిమా చాలా బాగుంది అని అప్రిషియేట్‌ చేశారు.


ఇక నుండి మీరు చిన్న చిత్రాలకు కంటిన్యూ చేస్తారా?
- లేదండీ! పూర్తి స్థాయిలో నేను పెద్ద చిత్రాల మీదే నా కాన్‌సన్‌ట్రేషన్‌ చెయ్యాలనుకుంటున్నాను. ప్రస్తుతం చిన్న చిత్రాలు చేయదల్చుకోలేదు. నా సైకిల్‌ ప్రయాణం స్మూత్‌à°—à°¾ సాగుతుంది.


రాధామోహన్‌గారి బేనర్‌లో మీ సినిమా ఎప్పుడు?
- డెఫినెట్‌à°—à°¾ మా కాంబినేషన్‌లో సినిమా వుంటుంది. కథని బట్టి వెళ్ళాలనేది నా ప్లాన్‌. 'భలే భలే మగాడివోయ్‌' తరహాలో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నా నెక్స్‌ట్‌ సినిమా చేస్తాను.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు.


శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె. రాధామోహన్‌ మాట్లాడుతూ - ''మారుతి కాన్సెప్ట్‌ ఇచ్చిన 'భలే మంచి చౌక బేరమ్‌' చిత్రానికి నంబూరి రవి డైలాగ్స్‌ అందించారు. మురళి అద్భుతంగా తెరకెక్కించారు. à°ˆ సినిమా చూశాను. నాకెంతో నచ్చింది. టఫ్‌ కాంపిటీషన్‌లో కూడా కాన్ఫిడెంట్‌à°—à°¾ మంచి థియేటర్‌లో à°ˆ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. నూకరాజు, నవీద్‌, యామిని భాస్కర్‌, రాజా రవీంద్ర ముఖ్య పాత్రల్లో నటించారు. త్రూ అవుట్‌ ఫిల్మ్‌ అంతా ఎంటర్‌టైనింగ్‌à°—à°¾ హిలేరియస్‌à°—à°¾ వుంటుంది. కన్‌ఫ్యూజన్‌ కామెడీతో సాగే à°ˆ చిత్రాన్ని ప్రేక్షకులంతా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !