View

వ‌సంత‌రాయ‌లు రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్!

Friday,October05th,2018, 12:44 PM

వీర‌భోగ à°µ‌సంత‌రాయులు అక్టోబ‌ర్ 26à°¨ విడుద‌à°² కానుంది. నారా రోహిత్, శ్రీయ‌à°¸‌à°°‌న్, సుధీర్ బాబు, శ్రీవిష్ణు ఇందులో కీల‌à°•‌పాత్ర‌ల్లో à°¨‌టిస్తున్నారు. à°ˆ చిత్రాన్ని ఇంద్ర‌సేన తెర‌కెక్కిస్తున్నాడు. ప్ర‌స్తుతానికి విడుద‌à°² తేదీ మాత్ర‌మే à°•‌న్ఫ‌ర్మ్ చేసిన à°¦‌ర్శ‌à°• నిర్మాత‌లు.. ట్రైల‌ర్ విడుద‌à°² తేదీని కూడా ప్ర‌à°•‌టించనున్నారు. త్వ‌à°°‌లోనే దీనిపై అఫీషియ‌ల్ à°•‌న్ఫ‌ర్మేష‌న్ ఇవ్వ‌నున్నారు. à°ˆ à°®‌ధ్యే విడుద‌లైన వీర‌భోగ à°µ‌సంత‌రాయ‌లు టీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి అద్బుత‌మైన రెస్పాన్స్ à°µ‌చ్చింది. దేశ‌à°­‌క్తి నేప‌థ్యంలో సాగుతున్న భిన్న‌మైన క్రైమ్ థ్రిల్ల‌ర్ ఇది. హీరో హీరోయిన్ల à°«‌స్ట్ లుక్స్ కు కూడా మంచి స్పంద‌à°¨ à°µ‌చ్చింది. à°ˆ లుక్స్ సినిమాపై à°…à°‚à°š‌నాలు కూడా పెంచేసింది. మార్క్ కే రాబిన్ à°ˆ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఎస్ వెంక‌ట్ సినిమాటోగ్ర‌à°«à±€ హ్యాండిల్ చేస్తున్నాడు. బాబా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై అప్పారావు బెల్ల‌à°¨ వీర‌భోగ à°µ‌సంత‌రాయ‌లు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


నటీనటులు
నారా రోహిత్, సుధీర్ బాబు,శ్రీయ సరన్ మరియు శ్రీవిష్ణు
సాంకేతిక విభాగం:
à°¦‌ర్శ‌కుడు: ఇంద్ర‌సేన ఆర్
నిర్మాత‌: అప్పారావ్ బెల్లానా
బ్యాన‌ర్: బాబా క్రియేష‌న్స్
సంగీతం: మార్క్ కే రాబిన్
డిఓపి: ఎస్ వెంక‌ట్, à°¨‌వీన్ యాద‌వ్
à°Žà°¡à°¿à°Ÿ‌ర్: à°¶‌శాంక‌ర్ మాలి
ఆర్ట్ డైరెక్ట‌ర్: శ్రీ‌కాంత్ రామిశెట్టి
పిఆర్ఓ: à°µ‌ంశీ శేఖ‌ర్


Veera Bhoga Vasantha Rayalu Release on October 26th


The release date of ‘Veera Bhoga Vasantha Rayalu’ is confirmed on October 26th. Starring Nara Rohith, Shriya Saran, Sudheer Babu and Sree Vishnu in the lead roles, the film is being directed by Inndrasena R.


Upon announcing the release date, the makers of the film are planning to launch the trailer very soon. A date will be finalised shortly and made official.


The teaser of ‘Veera Bhoga Vasantha Rayalu’ was launched recently and it garnered a fantastic response from the audience. This is a non-linear crime drama and has patriotism as its backdrop. The first looks of the lead cast too is also well received and decent expectations are on the movie. Mark K Robin has composed music for this film while S Venkat is handling the cinematography.


Apparao Bellana is producing ‘Veera Bhoga Vasantha Rayalu’ under the banner Baba Creations.


Cast: Nara Rohith, Shriya Saran, Sudheer Babu, Sree Vishnu
Direction: Inndrasena R
Banner: Baba Creations
Producer:Apparao Bellana
Presented by: Dr MVK Reddy
Music: Mark K Robin
DOP: S Venkat
Art: Srikanth Ramisetty
Editor: Shashank Mali
PRO: Vamsi-Shekar



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !