View

#RRR నిర్మాతకి బంపర్ ఆఫర్.. ఆ డీల్ కి నో!

Tuesday,October23rd,2018, 10:42 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య ఓ సినిమా నిర్మించబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాతకి వచ్చిన బంపర్ ఆఫర్ గురించి ఓ వార్త పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది. అదేంటంటే...


'బాహుబలి' నిర్మాతలు '#RRR నిర్మాతకు 100కోట్లు బంపర్ ఆఫర్ ఇచ్చారట. ఈ ఆఫర్ కి అంగీకరిస్తే, నిర్మాత దానయ్య ఈ భారీ మల్టీస్టారర్ నుంచి తప్పుకుని 'బాహుబలి' నిర్మాతలకు ఈ సినిమాని నిర్మించే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ ఆఫర్ కి నిర్మాత దానయ్య నో చెప్పేసారట. దీనికి కారణం ఏంటంటే...


అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ మల్టీస్టారర్ నిర్మించడం వల్ల దానయ్యకు డబ్బుతో పాటు పేరు వస్తుంది. అతని పేరు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తుంది. డి.వి.వి ఎంటర్ టైన్ మెంట్స్ కి ఈ సినిమా వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఈ సినిమా తర్వాత ఈ బ్యానర్ లో ఏ హీరో అయినా సినిమా చేయడానికి రెడీగా ఉంటాడు. ఆ సినిమా హాట్ కేక్ లా అమ్ముడుపోతుంది. ప్రముఖ నిర్మాతల లిస్ట్ లో దానయ్య పేరు ముందు వరసలో ఉంటుంది. ఇక #RRR సినిమా 500కోట్లు బిజినెస్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. అంటే ఈ సినిమాతో దానయ్య భారీ లాభాలను చవిచూడటం ఖాయం. ఇన్నిలాభాలు #RRR వల్ల దానయ్యకు వస్తుంటే, ఆయన ఎందుకు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటారు. అందుకే 100కోట్ల డీల్ కి నో చెప్పేసారట దానయ్య.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !