View

ఎన్టీఆర్, చరణ్ కోసం 20మంది... తాజా అప్ డేట్!

Thursday,November29th,2018, 11:35 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం #RRR షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. భారీ యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ ఎపిసోడ్ గురించి బోల్డన్ని వార్తలు ప్రచారమవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...


ఈ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ కోసం 120 కెమెరాలు వాడుతున్నారట డైరెక్టర్ రాజమౌళి. అలాగే 18 పైచిలుకు ఇండస్ట్రియల్ క్రేన్స్ ని వాడుతున్నారట. 65 పైగా రోప్ వ్యవస్థలను ఊపయోగిస్తున్నారు. 20 మంది స్టంట్ మాస్టర్స్ పర్యవేక్షణ లో ఈ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ జరుగుతోందట. భారీ సెట్ లో చిత్రీకరణ జరుసుకుంటున్న ఈ యాక్షన్ ఎపిసోడ్ ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో... ఈ భారీ ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ విడుదలవ్వడానికి చాలా సమయం ఉంది. ఈలోపు బోల్డన్ని వార్తలు బయటికి వస్తాయి. ఆ వార్తలను తెలుసుకుంటూ ఎంజాయ్ చేద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !